Homeఎంటర్టైన్మెంట్Payal Rajputh: సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై బోల్డ్‌గా స్పందించిన పాయ‌ల్...

Payal Rajputh: సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై బోల్డ్‌గా స్పందించిన పాయ‌ల్…

Payal Rajputh: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు అందరూ. వెంకీ మామ , డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించిన అవకాశాలు మాత్రం ఆశించిన మేరకు దక్కలేదనే చెప్పాలి. సినిమా ఆఫర్స్ కోసం హాట్ హాట్ ఫొటోస్ తో మేకర్స్ ని అభిమానులను ఆకర్షింప చేసేలా ఫొటోస్ షూట్‌ తో అలరిస్తున్నారు ఈ అమ్మడు.

Payal Rajputh
actress payal rajputh bold comments about her viral video

ఎప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్..హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఓ ఫోటోషూట్‌కు సంబంధించి “బి హైండ్ ది సీన్స్” అంటూ వీడియోను షేర్ చేసింది పాయ‌ల్. ఆ వీడియో కాస్త అసభ్యకరంగా ఉండటంతో వెంటనే తేరుకుని డిలీట్ చేయగా అప్ప‌టికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు వీడియో డౌన్‌లోడ్ చేసి వైర‌ల్ చేశారు.

Also Read: ప్యారిస్​లో రష్మిక హాలిడే ట్రిప్​.. అక్కడ ఏం చేస్తోందో తెలుసా?

ఈ సందర్భంగా ట్రోల్స్‌పై స్పందించిన పాయ‌ల్ విమర్శకులను నిందిస్తూ ‘ఇతర మహిళల వ‌ద్ద ఉన్న‌దే నా ద‌గ్గ‌ర‌ ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు’ అంటూ బోల్డ్‌గా కౌంటర్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రోల్స్‌పై స్పందించిన పాయ‌ల్ విమర్శకులను నిందిస్తూ ‘ఇతర మహిళల వ‌ద్ద ఉన్న‌దే నా ద‌గ్గ‌ర‌ ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు’ అంటూ బోల్డ్‌గా కౌంటర్‌ ఇచ్చింది. అలాగే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చూసి టార్గెట్ చేయడం మానుకోవాలని విమర్శకులను కోరింది.

Also Read: హాట్​ లుక్స్​తో మతిపోగొడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్​.. ఆ ఛాన్స్ కోసమేనా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version