https://oktelugu.com/

మెగాస్టార్ కోలుకోవాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు.. పూజలు చేస్తున్నారు. టాలీవుడ్లోని సెలబ్రెటీలు సైతం ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని అభిమానులకు ధైర్యం కలిగించేలా ట్వీట్లు చేస్తున్నారు. Also Read: బిగ్ బాస్-4 బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు..! సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాస్ మహారాజ్ రవితేజ.. మెగా ప్రిన్స్ వరుణ్ తదితరులంతా చిరంజీవి త్వరగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 07:21 PM IST
    Follow us on

    టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు.. పూజలు చేస్తున్నారు. టాలీవుడ్లోని సెలబ్రెటీలు సైతం ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని అభిమానులకు ధైర్యం కలిగించేలా ట్వీట్లు చేస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్-4 బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు..!

    సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాస్ మహారాజ్ రవితేజ.. మెగా ప్రిన్స్ వరుణ్ తదితరులంతా చిరంజీవి త్వరగా కోలుకుంటారని అభిమానులు అధైర్యపడొద్దని కోరిన సంగతి తెల్సిందే. తాజాగా టాలీవుడ్ చెందిన ఓ కుర్ర హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పూజలు చేసింది. చిరంజీవి పేరిట శివాలయంలో అర్చన చేయించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఎఫ్-2.. వెంకీమామ.. భీష్మ.. ఉప్పెన మూవీలో నటించిన నవీనారెడ్డి చిరంజీవి త్వరగా కోలువాలని ఆ భగంతుడికి పూజలు చేస్తున్నారు. చిరంజీవే తనకు సినిమాల్లో రావడానికి రోల్ మోడల్ అని నవీనారెడ్డి చెబుతున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు.. అభిమానులతో చిరంజీవి కరోనాను జయిస్తారనే ఆకాంక్షను నవీనారెడ్డి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నవీనారెడ్డి ‘అర్ధశతాబ్దం.. దేవినేని.. ప్లాన్ బీ.. వంటి సినిమాల్లో నటిస్తోంది. నవీనా రెడ్డి నటిగానే కాకుండా మోడల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.