Actress Malavika In Alitho Saradaga: ఒకప్పటి హాట్ బ్యూటీ, ఇప్పటి సీనియర్ హీరోయిన్ మాళవిక.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన మనసులోని విషయాలను బయటపెట్టేసింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘చాలా బాగుంది’ అనే సినిమాలో నన్ను రేప్ సీన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు.. చాలా డిస్టర్బ్ గా అనిపించింది. అది నెగెటివ్ క్యారెక్టర్. ఓ రొమాంటిక్ సాంగ్ లో హీరో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.

తెలుగులో కేవలం 5 సినిమాలే చేశాను. తమిళంలో 35 మూవీస్ చేశాను’ అని చెప్పింది. మొత్తానికి నన్ను రేప్ చేయడం నాకు నచ్చలేదు అంటూ మాళవిక మొత్తానికి ఓపెన్ గా చెప్పింది. ఏది ఏమైనా తెలుగు వెండితెర పై తెలుగు అమ్మాయిలకు ఆదరణ ఉండదు అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట ఇది. మరి తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేక పోతున్నారు అంటే ఇలాంటి సంఘటనలే అంటూ మాళవిక ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.

Also Read: సూపర్ స్టార్ కుమార్తెకు కరోనా పాజిటివ్ !
కాగా అందం, అభినయం ఉన్నా హీరోయిన్లను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కానీ, వాస్తవానికి అసలు కారణం భయం. హీరోయిన్లు అవుదామనుకున్నా వచ్చే అమ్మాయిలకు ఒక రకమైన భయం ఉంటుంది. వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్లకు వస్తే.. ఇక మళ్లీ సినిమాల్లో నటించడానికి కూడా వాళ్ళు భయపడతారు.
అందుకే, మాళవికకి మంచి టాలెంట్ ఉన్నా.. ఆమె తెలుగులో ఐదు సినిమాలు మాత్రమే చేసింది. ఇప్పటికైనా హీరోయిన్ గా పెట్టుకునే అమ్మాయిలను తెలుగు దర్శకనిర్మాతలకు వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని ఆశిద్దాం.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !
[…] […]
[…] […]