Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh career controversy: పూరి జగన్నాథ్ కెరీర్ ని ఆ హీరోయిన్ సర్వ నాశనం...

Puri Jagannadh career controversy: పూరి జగన్నాథ్ కెరీర్ ని ఆ హీరోయిన్ సర్వ నాశనం చేసిందంటూ ప్రముఖ నటుడు హాట్ కామెంట్స్..

Puri Jagannadh career controversy: మన టాలీవుడ్ మూవీ లవర్స్ అందరికీ బాగా ఇష్టమైన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపిన లెజండరీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ , లోకేష్ కనకరాజ్ , సందీప్ వంగ అంటున్నారు కానీ , వింటేజ్ పూరి జగన్నాథ్ తో పోలిస్తే వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అని సినీ విశ్లేషకులు అంటుంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పోకిరి […]

Puri Jagannadh career controversy: మన టాలీవుడ్ మూవీ లవర్స్ అందరికీ బాగా ఇష్టమైన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపిన లెజండరీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ , లోకేష్ కనకరాజ్ , సందీప్ వంగ అంటున్నారు కానీ , వింటేజ్ పూరి జగన్నాథ్ తో పోలిస్తే వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అని సినీ విశ్లేషకులు అంటుంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పోకిరి కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఈ సినిమాని ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా సంచలన విజయం సాధించిందంటే, పూరి ఎలాంటి టెక్నీషియన్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదు కానీ , ‘టెంపర్’ తర్వాత పూరి జగన్నాథ్ పూర్తిగా ఫార్మ్ కోల్పోయాడు, ఆయనలోని రైటింగ్ స్కిల్స్ పాతాళంలోకి పడిపోయాయి.

ఆయన లేటెస్ట్ సినిమాలను చూసిన ప్రతీ ఒక్కరు కూడా ఎలా ఉండే పూరి ఎలా అయిపోయారు అంటూ బాధ పడుతున్నారు. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ ఇలా పాతాళంలోకి పడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ అని నటుడు అజాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. జ్యోతి లక్ష్మి సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య పరిచయం అయ్యిందని , ఆ సినిమా షూటింగ్ సమయం లో చార్మ్ ఏమి మాయ చేసిందో తెలీదు కానీ, పూరి జగన్నాథ్ పూర్తిగా ఆమె వశం అయిపోయారని , ఆమె మాయలో పడి బంగారం లాంటి భార్య పిల్లల్ని కూడా వదిలేశారని, కేవలం ఈమె కారణంగానే సౌత్ ఇండియా లో పూరి జగన్నాథ్ కి టాప్ హీరోలు గౌరవం ఇవ్వడం మానేశారని చెప్పుకొచ్చారు అజాజ్ ఖాన్. ఒకవేళ ఛార్మి పూరి జీవితం లో లేకపోయుంటే , ఈరోజు ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఉండేదని , జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకున్నారని చెప్పుకొచ్చారు అజాజ్ ఖాన్.

ఛార్మి తో జత కట్టిన తర్వాత పూరి జగన్నాథ్ ఆమె తో కలిసి నిర్మిస్తూ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. వాటిల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప, ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. పోనిలే టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమా తో అయినా ఫార్మ్ లోకి వచ్చారు , తదుపరి చిత్రం యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తో ‘లైగర్ ‘ సెట్ చేసుకున్నారు , ఇక తిరుగేలేదని అంతా అనుకున్నారు , కానీ ‘లైగర్ ‘ చిత్రం దారుణమైన పరాజయం పాలైంది, ఆ తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది , ఇప్పుడు పూరి ఆశలన్నీ విజయ్ సేతుపతి తో తీసిన ‘స్లం డాగ్’ మీదనే ఉన్నాయి, కనీసం ఈ సినిమా తో అయినా కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper