Sunny Leone: మాజీ పోర్న్ స్టార్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ అంటే టీనేజర్స్ మొదలు అంకుల్స్ వరకూ పిచ్చెక్కిపోతారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఆమె ఫిగర్ అలాంటింది మరి, మత్తెక్కించే అందం, కైపెక్కించే చూపులు మగాడనే పదానికి పిచ్చెక్కించే హొయలు ఆమెకే సొంతం. ఏంటి? సన్నీ లియోన్ అనగానే లొట్టలేస్తున్నారు? కొత్త స్పైసీ వీడియో ఏమైనా రిలీజ్ చేసిందనుకుంటున్నారా? అబ్బా ఆశ దోస, అప్పడం వడేం కాదు..
స్పైసీ వీడియో ఏం రిలీజ్ చెయ్యలేదు గానీ ఇనిస్ట్రాలో ఓ ఫోటో మాత్రం షేర్ చేసింది.. యాజ్ యూజ్వల్ గా తను ఏంజెల్లానే ఉందనుకొండి కాకపోతే? తను సాక్షాత్తూ స్వర్గంలోనే ఉందని చెప్పిందండోయ్!
ఇంతకీ విషయం ఏంటంటే? సినీతారలంటేనే విలాశాలకు పెట్టింది పేరు, అందులో సన్నీలియోన్ ఏమాత్రం తీసిపోదు, తీరిక లేని షెడ్యూల్స్ తో అసలే బిజీలైఫ్, సెట్స్ షూటింగ్స్ టీవీ షోలంటూ ఎప్పుడూ బిజీగా ఉండే శృంగార తార సన్నీకి ఈ మధ్య ఇల్లే స్వర్గంలా ఉందంటోది. ఆ విషయాన్ని తనే స్వయంగా షేర్ చేసింది. ముంబై మహా నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ఇంటిని కలిగి ఉండటం సన్నీ అదృష్టం గా భావిస్తోందట. నిజమా కదా? ఓ సినీ కవి చెప్పినట్లు గృహమే కదా స్వర్గ సీమ ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు, ఇప్పుడు సన్నీని చూస్తే ఇంటిని చూడాల్సిన పని లేదంటున్నారు నెటిజన్లు. హిందీ తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ తన హాట్ హాట్ అందాలతో యువతను ఉర్రూతలూపే సన్నీలియోన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు తన తోటి నటీనటులు సైతం.. సన్నీనా మజాకా.
