spot_img
Homeఎంటర్టైన్మెంట్Sanjay Leela Bhansali comments on Prabhas: ప్రభాస్ ను మాకిచ్చేయండి అంటున్న బాలీవుడ్ స్టార్...

Sanjay Leela Bhansali comments on Prabhas: ప్రభాస్ ను మాకిచ్చేయండి అంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్… ఫైర్ అవుతున్న తెలుగు ప్రేక్షకులు…

Sanjay Leela Bhansali comments on Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రభాస్… ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ అరుదైన రికార్డు ను క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన ఆయన సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటినుంచి బాలీవుడ్ స్టార్ హీరోల హవా తగ్గిపోయింది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులెవరు పట్టించుకోవడం లేదు. కారణం ఏదైనా కూడా ప్రభాస్ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు…

ఇక ప్రభాస్ క్రేజ్ ను చూసిన బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ ను మాకిచ్చేయండి అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు సినిమా దర్శకులతోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. కాబట్టి ప్రభాస్ తెలుగు హీరో కాదు ఇండియాకు సంబంధించిన హీరో అలాంటి హీరోతో సినిమాలు చేస్తే మాకు కూడా పేరు వస్తుంది.

కాబట్టి అతన్ని మాకు ఇచ్చేయండి అంటూ బాలీవుడ్ సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ నడుస్తుంది. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

ఇక బాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి ఓం రావత్ ఇచ్చిన షాక్ తో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్లను పట్టించుకోవడం లేదు. ఆదిపురుష్ సినిమాతో ఓం రావత్ ప్రభాస్ కి భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు. దాంతో ఆయన వాళ్ళు దర్శకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వాళ్ళు కథ చెప్పాలని చూసినా కూడా ప్రభాస్ ఐతే వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular