https://oktelugu.com/

68th National Film Awards: జాతీయ అవార్డుల విజేతలు వీరే.. సత్తా చాటిన తెలుగు సినిమాలు

68th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటించిన కేంద్రం68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ ఫోటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. నాట్యం చిత్రానికి గానూ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు. జాతీయ అవార్డుల విజేతలు వీరే ఉత్తమ నటుడు: […]

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2022 / 08:35 AM IST
    Follow us on

    68th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటించిన కేంద్రం68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి.

    ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ ఫోటో ఎంపికైంది.

    ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి.

    నాట్యం చిత్రానికి గానూ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో అవార్డులు వరించాయి.

    ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు.

    Surya, Thaman , colour photo movie

    జాతీయ అవార్డుల విజేతలు వీరే

    ఉత్తమ నటుడు: సూర్య-సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)

    ఉత్తమ నటి అపర్ణ బాలమురళి- సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా)

    ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) (సుధాకొంగర)

    ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌- అయ్యప్పనుమ్‌ కోషియుం( భీమ్లా నాయక్ )

    ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)

    ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌- అయ్యప్పనుమ్‌ కోషియుం ( భీమ్లా నాయక్)

    ఇక నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌ కేటగిరి విషయానికి వస్తే.. ఈ కింద లిస్ట్ గమనించగలరు.

    Also Read: Colour Photo: ‘కలర్‌ ఫోటో’కి జాతీయ అవార్డు రావడానికి కారణాలు ఇవే

    68th National Film Awards:

     

    నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌

    బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)

    బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)

    బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)

    బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌– సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)

    బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)

    బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)

    బెస్ట్‌ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)

    బెస్ట్‌ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)

    బెస్ట్‌ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)

    స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)

    బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)

    బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)

    బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )

    బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)

    బెస్ట్‌ ఎన్విరాన్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)

    బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)

    Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఇవే


    Tags