https://oktelugu.com/

OTT  Movie : 40 ఏళ్ల మహిళ.. కుర్రాడితో రొమాన్స్.. ఓటీటీలో అదరగొడుతున్న ఈ మూవీ గురించి తెలుసా?

అమెజాన్ వేదికగా పలు ఇంటర్నేషనల్ సినిమాలు చూడొచ్చు. థియేటర్లోకి రాకుండా ఈ ప్లాట్ ఫాం వేదికగా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అమెజాన్ ఓటీటీకి ఇప్పటికే చాలా మంది సబ్ స్క్రైబర్లు దీనికి ఎక్కువగా ఉండడంతో వరల్డ్ లెవల్లోని సినిమాలు ఇక్కడ ప్రసారం అవుతున్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2024 / 05:49 PM IST

    OTT Movie

    Follow us on

    OTT  Movie : సినిమా థియేటర్ల కంటే ఇప్పుడు ఎక్కువగా ఓటీటీల్లోనే సినిమాలు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు అనువైన సౌకర్యాలు ఉండడంతో చాలా మంది వీటికి అలవాటు అయిపోయారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్.. ఇలా ఏ సినిమాలు కావాలంటే అవి.. ఎప్పుడంటే అప్పుడు చూడ్డానికి ఓటీటీలోనే సాధ్యమవుతుంది. దీంతో చాలా మంది తమకు నచ్చిన ఓటీటీలను సెలెక్ట్ చేసుకొని సబ్ స్క్రైబర్లుగా మారిపోతున్నారు. ఈమధ్య కొన్ని థియేటర్లోకి రాకుండా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇవి దాదాపు ఫుల్ రొమాన్స్ తో కూడుకొని ఉన్నాయి. అయితే ఇవి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడడం వల్ల ఎంజాయ్ చేయొచ్చు.అలా ఒంటరిగా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఏదో తెలుసా?

    అమెజాన్ వేదికగా పలు ఇంటర్నేషనల్ సినిమాలు చూడొచ్చు. థియేటర్లోకి రాకుండా ఈ ప్లాట్ ఫాం వేదికగా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అమెజాన్ ఓటీటీకి ఇప్పటికే చాలా మంది సబ్ స్క్రైబర్లు దీనికి ఎక్కువగా ఉండడంతో వరల్డ్ లెవల్లోని సినిమాలు ఇక్కడ ప్రసారం అవుతున్నాయి. తాజాగా ఓ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో 40 ఏళ్ల మహిళ.. కుర్రాడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. వీరిద్దిరి మధ్య ముద్దులు, ముచ్చట్లతో సినిమా వినోదాన్ని పంచుతోంది. తెలుగుతో పాటు ఆంగ్లంలో ఉన్న ప్రసారం అవుతున్న ఈ సినిమా పేరు ‘ఆఫ్ యూ’.

    ఈ సినిమాలో హీరోయిన్ సెలబ్రెటీగా ఉంటుంది. హీరోగా ఉన్న కుర్రాడు పాటలు పాడుతూ ఉంటాడు. వీరిద్దరు ఓ సందర్భంలో కలుసుకుంటారు. ఆ తరువాత కలిసి తిరుగుతారు. అయితే మహిళ సెలబ్రెటీ అయినందున హ్యాపీ లైఫ్ కు దూరంగా ఉంటుంది. దీంతో ఆ కుర్రాడితో సంతోషంగా గడుపుతోంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తరువాత శరీరాలు కూడా కలుస్తాయి. అయితే ఎక్కువ శాతం ఇందులో రోమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ముద్దు సీన్లుక కొదవలేదు అని చెప్పాలి. అయితే వీరు రొమాన్స్ చేసే సీన్లు కొన్ని సోషల్ మీడియాలో ప్రసారం అవుతాయి. ఆ తరువాత ఏం జరిగింది? అనేది సినిమా సారాశం.

    వీకెండ్ సందర్భంలో ఏదో ఒక సినిమా చూడాలని అనుకుంటారు. కానీ థియేటర్లో టికెట్ ధరలు అధికంగా ఉన్నందున చాలా మంది ఓటీటీని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీలోకి ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి వీకెండ్ రిలాక్స్ పొందడానికి ఈ మూవీ హాయిగా ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల చాలా ఓటీటీ ప్లాట్ ఫాంపై ఇలాంటి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుందని కొందరు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆమెజాన్ సబ్ స్క్రైబర్ ఉన్న వాళ్లు వెంటనే ఈ మూవీని చూడొచ్చు. లేనివాళ్లు సబ్ స్రైబర్ గా మారిన తరువాతే అందుబాటులోకి వస్తుంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉండడంతో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు.