https://oktelugu.com/

OTT Release : ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే పండగ… ఏకంగా 24 సినిమాలు/సిరీస్లు, డోంట్ మిస్!

OTT Release అలాగే సూర్య హీరోగా నటించిన ' ఆకాశమే నీ హద్దురా ' సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన హిందీ చిత్రం ' సర్ఫిరా ' జులై 12న విడుదల కానుంది. ఈ వారం థియేటర్స్ లో విడుదల అవుతున్న చిత్రాలు ఇవి. ఇక ఓటీటీ విషయానికి వస్తే... వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీస్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ..

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 06:33 PM IST

    కమాండర్ కరణ్ సక్సేనా

    Follow us on

    OTT Release : ఈ వారం కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. అలాగే థియేటర్స్ లో భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. అవేమిటో చూద్దాం… శుక్రవారం వచ్చిందంటే అటు ధియేటర్స్ లో ఇటు ఓటీటీలో సినిమాల సందడి నెలకొంటుంది. అన్ లిమిటెడ్ కంటెంట్ తో ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వస్తుంది. కాగా లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఇండియన్ 2 జులై 12న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్. ఇక అదే రోజున సారంగదరియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అలాగే సూర్య హీరోగా నటించిన ‘ ఆకాశమే నీ హద్దురా ‘ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన హిందీ చిత్రం ‘ సర్ఫిరా ‘ జులై 12న విడుదల కానుంది. ఈ వారం థియేటర్స్ లో విడుదల అవుతున్న చిత్రాలు ఇవి. ఇక ఓటీటీ విషయానికి వస్తే… వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీస్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ..

    అమెజాన్ ప్రైమ్
    సాసేజ్ పార్టీ ఫుడ్ టోపియా కార్టూన్ – జూలై 11

    నెట్ఫ్లిక్స్
    ది బాయ్ ఫ్రెండ్ వెబ్ సిరీస్ – జూలై 9
    రిసీవర్ డాక్యుమెంటరీ సిరీస్ – జూలై 10
    ఎవ లాస్టింగ్ సీజన్ 2 వెబ్ సిరీస్ – జూలై 10
    వైల్డ్ వైల్డ్ పంజాబ్ హిందీ సినిమా – జూలై 10
    షుగర్ రష్ ది బేకింగ్ పాయింట్ సీజన్ 2 – జూలై 10
    అనదర్ సెల్ఫ్ సీజన్ 2 – జూలై 11
    వానిష్డ్ ఇంటూ ది నైట్ మూవీ – జూలై 11
    వికింగ్స్ 3 వెబ్ సిరీస్ – జూలై 11
    మహారాజ మూవీ – జూలై 12
    బ్లెమ్ ది గేమ్ సినిమా – జూలై 12
    ఎక్సప్లోడింగ్ కిట్టేన్స్ కార్టూన్ సిరీస్ – జూలై 12

    యాపిల్ టీవీ
    సన్నీ – జూలై 10

    హాట్ స్టార్
    కమాండర్ కరణ్ సక్సేనా వెబ్ సిరీస్ – జూలై 8
    మాస్టర్ మైండ్ వెబ్ సిరీస్ – జూలై 10
    అగ్నిసాక్షి తెలుగు సిరీస్ – జూలై 12
    షో టైం వెబ్ సిరీస్ – జూలై 12

    జియో సినిమా
    పిల్ హిందీ మూవీ – జూలై 12

    ఆహా
    హిట్ లిస్ట్ సినిమా – జూలై 9
    ధూమం సినిమా – జూలై 11

    సోనీ లివ్
    36 డేస్ హిందీ వెబ్ సిరీస్ – జూలై

    12 లయన్స్ గేట్ ప్లే
    డాక్టర్ డెత్ సీజన్ 2 వెబ్ సిరీస్ – జూలై 12

    మనోరమ మ్యాక్స్
    మందాకిని మలయాళ మూవీ – జూలై 12.