
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే అంతకు ముందు తెచ్చుకున్న బ్యాడ్ నేమ్‌తో ఏవీ సక్సెస్ కాలేకపోయాయి. అప్పటి వరకు వచ్చిన సినీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
ఇక ఈ అమ్మడి దృష్టి వెబ్‌సిరీస్‌లపై పడింది. అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ.. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ టైటిల్ వింటేనే కంటెంట్ ఏమై ఉంటుందా? అని అర్థమైపోతుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ను చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.
Read More: మన స్టార్ హీరోల వీక్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసా..