Union Bank Of India Jobs: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?

Union Bank Of India Jobs: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, […]

Written By: Navya, Updated On : December 16, 2021 5:11 pm
Follow us on

Union Bank Of India Jobs: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

Union Bank Of India Jobs

గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ ప్రతిభ, పని ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ ఖాళీలు?

2021 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.unionbankofindia.co.in/english/home.aspx# వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. నిరుద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Also Read: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 300 జాబ్స్.. రూ.25 వేల వేతనంతో?