Software Jobs: సాఫ్ట్‎వేర్ జాబ్ కొట్టడం ఇంత ఈజీనా..?

సాధారణంగా సాఫ్ట్వేర్ రంగం స్కిల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. మనలో ఎంత స్కిల్స్ ఉంటే అంత మంచి అవకాశాలు వస్తాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు, చివరి సంవత్సరం చదివే వాళ్లు ఐటీ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.

Written By: Swathi, Updated On : March 23, 2024 3:26 pm

Software Jobs

Follow us on

Software Jobs: సాఫ్ట్‎వేర్ జాబ్.. టైమ్ టు టైమ్ శాలరీ.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని.. వీకెండ్ లో పార్టీలు..లగ్జరీ లైఫ్.. అందుకే చాలా మంది సాఫ్ట్‎వేర్ జాబ్ కోసం పరిగెత్తుతున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది సాఫ్ట్‎వేర్ జాబ్ పొందాలంటే చాలా కష్టపడాలని చెబుతుంటారు. అంతేకాదు దీని కోసం కొందరు చిన్నతనం నుంచే కష్టపడుతుంటారు. మరి కొందరు వివిధ కోర్సులను నేర్చుకుంటూ జాబ్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే సాఫ్ట్‎వేర్ జాబ్ పొందడం చాలా ఈజీ.. అదేలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి..

సాధారణంగా సాఫ్ట్‎వేర్ రంగం స్కిల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. మనలో ఎంత స్కిల్స్ ఉంటే అంత మంచి అవకాశాలు వస్తాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు, చివరి సంవత్సరం చదివే వాళ్లు ఐటీ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇదో అద్భుత అవకాశమని చెప్పుకోవచ్చు.

గ్రాడ్యుయేషన్ లో బ్రాంచ్ ఏదైనా సరే.. పర్సంటేజ్ ఎంత ఉన్న.. కోడింగ్ రాకపోయినా సరే ఐటీ జాబ్ ను సులభంగా పొందవచ్చు. ఇవేమీ లేకపోయినా ఐటీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐటీ స్కిల్స్ నేర్చుకున్న విద్యార్థులకు, అభ్యర్థులకు సుమారు 1500 కు పైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

ఇటువంటి వారి కోసం టాప్ కెరియర్ ఎక్స్ పర్ట్స్ ఓ ప్రీ డెమోను నిర్వహిస్తున్నాయి. ఈ డెమోకు హాజరై జాబ్ ను ఈజీగా పొందవచ్చు. మీరు కూడా ఈ విధంగా జాబ్ కొట్టాలని భావిస్తే ఇంకేందుకు ఆలస్యం.. ఇందుకోసం https://www.ccbp.in/intensive ఈ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చాలా సులువుగా పొందండి.