Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 9 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలిజైంది. జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్ కొరకు ఇండియన్ ఆర్మీ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. https://joinindianarmy.nic.in/authentication.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పెళ్లి కాని పురుషులు, మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో పురుషులకు ఆరు ఖాళీలు ఉండగా మహిళలకు 3 ఖాళీలు ఉన్నాయి. ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మంటపెట్టిన మోడీ
గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయం అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు అర్హతను కలిగి ఉంటారు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: దైవభక్తి మెండు.. ప్రస్తుతానికి ఇదే ట్రెండ్.. జగన్ వెళ్లేది అందుకేనా?