spot_img
Homeఎడ్యుకేషన్Federal Bank: డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు శుభవార్త.. ఏడాదికి రూ.5.70 లక్షల వేతనంతో?

Federal Bank: డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు శుభవార్త.. ఏడాదికి రూ.5.70 లక్షల వేతనంతో?

Federal Bank: గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వాళ్లకు ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంకులలో ఇంటర్న్ షిప్ చేసి వర్క్ ఎక్స్ పీరియన్స్ పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఫెడరల్ బ్యాంక్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఫెడరల్ బ్యాంక్ ఇప్పటికే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వారికి మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ డిప్లొమా లభిస్తుంది.
Federal Bank
ఈ పీజీ డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు సంవత్సరానికి 5.70 లక్షల రూపాయల వేతనాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు అక్టోబర్ 23వ తేదీలోపు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ ను నవంబర్ నెల 7వ తేదీన నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకుల శాఖలు, ఆఫీసులతో పాటు ఫిజికల్ మోడ్ ఆఫ్ లర్నింగ్ ద్వారా ఇంటర్న్ లు పూర్తిస్థాయిలో విషయాలను తెలుసుకోవచ్చు.

ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వాళ్లకు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి బ్యాంకింగ్ లో పీజీ డిప్లొమా పొందే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ కోర్సును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వాళ్లను ఫెడరల్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తీసుకుంటారు. పది, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నాటికి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

https://www.federalbank.co.in/federal-internship-program వెబ్ సైట్ ద్వారా ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper