Fall Session 2022: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.7 లక్షల స్కాలర్ షిప్ సులువుగా పొందే ఛాన్స్!

Fall Session 2022: ట్రూమన్ స్టేట్ యూనివర్సిటీ ఫాల్‌ సెమిస్టర్‌ సెషన్‌ మన దేశానికి చెందిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మన దేశ విద్యార్థులకు రాష్ట్రపతి గౌరవ స్కాలర్‌షిప్‌ అందించడానికి ఈ సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. https://international.truman.edu/southasia/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ట్‌ […]

Written By: Navya, Updated On : February 28, 2022 4:49 pm
Follow us on

Fall Session 2022: ట్రూమన్ స్టేట్ యూనివర్సిటీ ఫాల్‌ సెమిస్టర్‌ సెషన్‌ మన దేశానికి చెందిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మన దేశ విద్యార్థులకు రాష్ట్రపతి గౌరవ స్కాలర్‌షిప్‌ అందించడానికి ఈ సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. https://international.truman.edu/southasia/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ట్‌ అండ్‌ లెటర్స్‌, సోషల్‌ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, హెల్త్‌ సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌, బిజినెస్‌ చదివే వాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రతి సెమిస్టర్ లో 3.25 గ్రేడ్ పాయింట్లు వస్తే వరుసగా నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్ షిప్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జిపీఏ, ఇతర స్కోర్ ల ఆధారంగా పొందే స్కాలర్ షిప్ మొత్తంలో మార్పులు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కనిష్టంగా 3,77,000 రూపాయల నుంచి గరిష్టంగా 7,51,000 రూపాయల వరకు స్కాలర్ షిప్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిభావంతులైన ఇండియన్‌ స్టూడెంట్స్‌ ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అర్హత ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అందనుంది.