Jobs:న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెక్టార్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బిల్డింగ్, రెగ్యులేషన్ ఎన్‌ఫోర్స్మెంట్, క్లైమెట్ ఛేంజ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
వేర్వేరు విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ న్యూ ఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
2022 సంవత్సరం మే 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని తెలుస్తోంది. https://beeindia.gov.in/content/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు,న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెక్టార్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బిల్డింగ్, రెగ్యులేషన్ ఎన్‌ఫోర్స్మెంట్, క్లైమెట్ ఛేంజ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 64 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు నెలకు రూ.1,00,000 నుంచి 1,25,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. ఐదేళ్ల నుంచి 25 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
వేర్వేరు విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ న్యూ ఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
2022 సంవత్సరం మే 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని తెలుస్తోంది. https://beeindia.gov.in/content/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు,