https://oktelugu.com/

Jobs: ఐఓసీఎల్ లో 300 ఉద్యోగ ఖాళీలు.. ఈ అర్హతలతో జాబ్ పొందే ఛాన్స్?

Jobs: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ట్రేడులు, విభాగాలలో 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 300 ఉద్యోగ ఖాళీలలో ఐటీఐ, అకౌంటెంట్, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2021 / 08:51 AM IST
    Follow us on

    Jobs: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ట్రేడులు, విభాగాలలో 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    300 ఉద్యోగ ఖాళీలలో ఐటీఐ, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – ఫ్రెషర్‌, స్కిల్‌ సర్టిఫికెట్‌ హోల్డర్స్‌, స్కిల్‌ సర్టిఫికెట్‌ హోల్డర్స్‌, రిటైల్ సేల్స్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా పాసైన వాళ్లు టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

    Also Read: BCPL Recruitment: బీసీపీఎల్‌లో 36 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

    వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఐఓసీఎల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. మోడల్ స్కూళ్లలో 282 ఉద్యోగ ఖాళీలు?