Homeక్రైమ్‌Crime News : చనిపోయేముందు అఖిల రాసిన ఉత్తరంలో ఏముందంటే..

Crime News : చనిపోయేముందు అఖిల రాసిన ఉత్తరంలో ఏముందంటే..

Crime News : హైదరాబాద్ శివారులో జరిగిన సంఘటన ఎంతో మందిని కలవరపెడుతుంది. ఈ విషయం ఇప్పుడు చర్చగా సాగుతోంది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న న్యూ ఎల్బీనగర్ లో, బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల నివసిస్తున్నారు. అఖిల వయసు 22 సంవత్సరాలు కాగా ఈమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. మే 28వ తేదీన రాత్రి సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలింది అఖిల. దీనికి ప్రేమనే కారణం అని టాక్.

అయితే అఖిలని, పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే అబ్బాయి ప్రేమించాడట. తన ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తాను అంటూ అఖిలను బెదిరించాడట. ఆయన మాటలకు భయపడిన అఖిల అఖిల్ ప్రేమని ఒప్పుకుందట.  ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పి పెద్దలను ఒప్పించారట. కానీ ఆ తర్వాతనే సీన్ మారిందట.

అఖిల్, అఖిలని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అఖిల్ వల్ల అఖిల చాలా సమస్యలు ఎదుర్కొందని..రోడ్ మీద అఖిలని ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. ఫోన్ లో కూడా ఇబ్బంది కర మాటలు మాట్లాడేవాడని అఖిల కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అఖిల్ ని మందలించారు. మొత్తం మీద కొన్ని కొన్ని సంవత్సరాలు నడిచింది వీరి ప్రేమ. చివరకు అఖిల్ పెళ్లికి నిరాకరించాడట.

ఈ విషయం తెలుసుకున్న అఖిల బాధపడి ఇలాంటి నిర్ణయం తీసుకుందట టాక్. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అఖిల చనిపోయే ముందు ఆరు పేజీల ఉత్తరం రాసిందట. ఈ లెటర్ లో, “నేను నిన్ను చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటానని..కానీ అఖిల్ మాత్రం ఒక చెడ్డ జ్ఞాపకంగానే గుర్తుండిపోతాడని.. తాను జీవితంలో ఓ పాఠం నేర్పించాడంటూ రాసుకొచ్చింది అఖిల.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version