Homeక్రైమ్‌Fitness Trainer Huan Mao: చాటుసుఖాలకు అలవాటు పడితే.. ప్రాణాలు ఇలా గాలిలో కలిసిపోతాయి.. వైరల్...

Fitness Trainer Huan Mao: చాటుసుఖాలకు అలవాటు పడితే.. ప్రాణాలు ఇలా గాలిలో కలిసిపోతాయి.. వైరల్ వీడియో

Fitness Trainer Huan Mao: విచక్షణ అనేది లేదు. మనుషులమనే కనీస స్పృహ లేదు. ఐదు నిమిషాల సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. చాటు సుఖాలకు అలవాటు పడి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటిదే ఈ ఘటన కూడా.. ఇది యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది..

అతడి పేరు ఏంటో తెలియదు. ఉండేది మాత్రం సింగపూర్లో. చేసేది ఫిట్నెస్ ట్రైనర్ గా.. ఇతడి వద్దకు అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు. అలాగే ఆ మహిళ కూడా రావడం మొదలైంది. మొదట్లో ఆమెకు అతడు అనేక రకాల కసరత్తులు నేర్పించేవాడు. లావుగా ఉన్న ఆమెను సన్నగా మార్చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే కల్పనా రాయ్ ఇలాంటి ఆకారాన్ని ఐశ్వర్యరాయ్ లాగా మార్చేశాడు. దీంతో ఆమెకు మనోడు అంటే మోజు పుట్టింది. అతనితో పొందు కోరుకుంది. ఇంకేముంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట్లో అతడు ఆమె ఆఫర్ కు ఒప్పుకోలేదు. ఆమె అతడు ముందు వలువలు మొత్తం వదిలేయడంతో మనోడిలో ఉన్న మగాడు మేల్కొన్నాడు. మగతనాన్ని తట్టుకోలేక ఆమె మీద రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

ఇక అప్పుడు మొదలు.. వారి దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని. ఈ విషయం ఆమె భర్తకు తెలియదు.. ఇక ఇటీవల ఆమెకు ఇంట్లో పని ఉండడం వల్ల ఫిట్నెస్ సెంటర్ కు వెళ్ళడం సాధ్యం కాలేదు. దీంతో ఆమె అతడితో సాంగత్యం కోరుకుంది. ఈ నేపథ్యంలో భర్త బయటకి వెళ్లిపోవడంతో ప్రియుడికి సమాచారం అందించింది. అతడు వెంటనే అక్కడికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్వర్గ సుఖాలలో మునిగి తేలడం మొదలుపెట్టారు. క్లైమాక్స్లో భర్త ఎంట్రీ ఇవ్వడంతో.. ఫిట్నెస్ ట్రైనర్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది. అక్కడ నుంచి బయటపడేందుకు అతడు.. మరో మాటకు తావు లేకుండా వారు ఉంటున్న ఇంటి కిటికీ నుంచి బయటికి వచ్చాడు. అమాంతం దూకేశాడు. కిందపడి కన్నుమూశాడు. ఈ సంఘటన సింగపూర్ దేశంలో చోటుచేసుకుంది. వ్యాయామ నిపుణుడు అంత పెద్ద భవనం నుంచి కింద పడడంతో తల పగిలి చనిపోయాడు.

ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్.. ఫోన్ కాల్స్.. ఇతర వివరాలను సేకరించారు. ఆ వివాహిత మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చాటుమాటు సంబంధాలు ఎంతటి ఘోరాలకు కారణమవుతాయో ఈ సంఘటన నిరూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular