Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ గురించి ఆందోళన అవసరం లేదు !

Corona Third Wave: నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది . ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు : 1 జలుబు ,2. గొంతు గరగర , పొడిదగ్గు , 3 ఒంట్లో కొద్ది పాటినలకడ . 4 ఒకటి రెండు రోజులు జ్వరం . Also Read:  నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే? చేయాల్సినవి : 1 వారం రోజుల పాటు వేడి నీటిని తాగండి […]

Written By: Raghava Rao Gara, Updated On : January 21, 2022 9:05 am

Omicron Variant

Follow us on

Corona Third Wave: నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది .

ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు :
1 జలుబు
,2. గొంతు గరగర , పొడిదగ్గు ,
3 ఒంట్లో కొద్ది పాటినలకడ .
4 ఒకటి రెండు రోజులు జ్వరం .

Corona Third Wave

Also Read:  నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?
చేయాల్సినవి :

1 వారం రోజుల పాటు
వేడి నీటిని తాగండి . రోజుకు నాలుగు లీటర్ లు – పెద్దలు ;
పిలల్లు – రెండు లీటర్లు .

2. వేడి నీటిలో
ఉప్పు వేసుకొని గార్గిల్ చెయ్యడం ;

3 . బి, సి , డి విటమిన్ మాత్రలు జింక్ మాత్రలు వారం పాటు తీసుకోవడం .

4 . అల్లం పసుపు కషాయాన్ని రెండు
మూడు రోజుల పాటు తీసుకోవడం .
{ చాలా కొద్దిగా ..
టీ తాగినట్టు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు }

5 షుగర్ వ్యాధి లేని వారు రోజుకు ఒక అరటిపండు , అందరూ పాల కూర , నానపెట్టిన బాదాం –
వారం పాటు తీసుకొంటే మంచిది .

6. ఎందుకైనా మంచిది – పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ చూసుకోవడం . అది 94 కంటే ఎక్కువ ఉండాలి ..

7 . జ్వరం ఉంటే
డోలో 650

ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి ?

1. అయిదు రోజులకు కూడా జ్వరం తగ్గక పొతే ; 2 . ఆక్సిజన్ శాతం
92 దాటి ఇంకా కిందకు పడిపోతుంటే .

అవసరం లేనివి :

కరోనా అవునా కాదో తెలుసు కోవడానికి
టెస్ట్ చేసుకోవడం ,
HRCT అంటే స్కానింగ్ చేయించుకోవడం ,

కీడు చేసేవి :

భయపడడం ,
పైన చెప్పినవి కాకుండా ఇతరత్రా మాత్రలు ముఖ్యంగా మాలనుపైరవీర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు ఇంజక్షన్ లు తీసుకోవడం – ఇవి చేస్తే మీ ఆరోగ్యం దారుణంగా దెబ్బతిని పోతుంది .

ఇది వేగంగా విస్తరిస్తుంది . కుటుంబ సభ్యుల్లో
ఒకరికి ఈ లక్షణాలు వున్నాయంటే
ఇక అందరికీ సోకినట్టే .. కాబట్టి లక్షణాలు
ఉన్న వారు ఒక రూమ్ లో ఐసోలేటె కావడం లాంటివి అక్కర లేదు .

గర్భిణీ లు ,
చంటి పిల్లలు
పాలిచ్చే తల్లులు
ఇలాంటి వారి గురించి ఎటువంటి భయం వద్దు .
ప్రత్యేక జాగ్రత్తలు
అవసరం లేదు .

ఇది ఎవరికి డేంజర్?
గతంలో ఒక సారి సోకిన వారికి దీనితో ఎలాంటి సమస్య లేదు .
వారు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకున్నా ఎలాంటి సమస్య లేదు .
గతంలో సోకకుండా తప్పించుకున్న వారు వాక్సిన్ వేసుకొని ఉంటే కూడా దీనితో
సమస్య లేదు .

గతంలో సోకకుండా
వాక్సిన్ వేసుకోకుండా
ఉన్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి .
వారి సహజ ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే
వారికి దీనితో సమస్యలు రావొచ్చు .

తెలియని వారికి తెలియచెప్పండి . అనవసరంగా
టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి డబ్బు తగలేసుకొంటున్నారు .

కొన్ని మాత్రలు తిని
కాన్సర్ ముప్పు తెచ్చుకొంటున్నారు .

సెకండ్ వేవ్ తరువాత
బ్లాక్ ఫంగస్ వచ్చింది .
కారణం స్టెరాయిడ్ లు .
ఇప్పుడు కాన్సర్ వస్తుంది . కారణం కొన్ని మాత్రలు .
ఈ మెసేజ్ ని షేర్ చేయండి .

హ్యాపీ గా వుండండి .
ఆలా బతకడానికి మిగతా వారికి కూడా
అవహగాహన కల్పించండి .
వేల మంది కోరి కోరి డబ్బును ,
ఆరోగ్యాన్ని నాశనం చేసుకొంటున్నారు ..

Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!

Tags