Homeపోల్స్పోల్: 'పవన్ కళ్యాణ్'ను స్టార్ ను చేసిన ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశారు ?

పోల్: ‘పవన్ కళ్యాణ్’ను స్టార్ ను చేసిన ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశారు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఘన విజయం సాధించిన సినిమా ‘ఖుషి’ పవన్ -భూమిక కెమిస్ట్రీతో పాటు సాంగ్స్ అలాగే ఎస్ జె సూర్య దర్శకత్వ పనితనం మొత్తానికి ఈ సినిమాకి ఒక ప్రత్యేకతను తీసుకువచ్చాయి. పైగా పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తో పాటు అగ్ర హీరోగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

మరి అంతటి హిస్టరీ ఉన్న ఈ సినిమాని పవన్ అభిమానులు తరుచూ చూస్తుంటారు. అందుకే ఎప్పుడు టీవీలో వచ్చిన ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది. కాగా 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఈ ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఎన్నిసార్లు చూశారో మాతో పంచుకోండి.
[totalpoll id=”97990″]

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular