Homeసినిమా వార్తలువాళ్ళు చూపిస్తే అడగరు, మేము బికినీ వేస్తే మాత్రం.. !

వాళ్ళు చూపిస్తే అడగరు, మేము బికినీ వేస్తే మాత్రం.. !

హీరోయిన్ గా స్టార్ డమ్ కంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చుతూ పాపులారిటీ కోసం తెగ కిందామీదా పడుతుంది తాప్సీ. బాలీవుడ్ లో మరో కంగనాలా తానూ అవ్వాలని ఆలోచనతో అవకాశం ఉన్నా లేకపోయినా మాట్లాడితూ.. కంగనా పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ బాలీవుడ్ లో త‌క్కువ కాలంలోనే తనకు తానూ ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలని తాప్సీ ఆరాటం. ఇప్పుడు ఈమె కొత్తగా మరో రకం కామెంట్స్ చేసింది. హీరోలు అందరికి ప్యాకుల అంటూ సల్మాన్ ఖాన్ దగ్గర నుండి […]

Tapsi Punnu
హీరోయిన్ గా స్టార్ డమ్ కంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చుతూ పాపులారిటీ కోసం తెగ కిందామీదా పడుతుంది తాప్సీ. బాలీవుడ్ లో మరో కంగనాలా తానూ అవ్వాలని ఆలోచనతో అవకాశం ఉన్నా లేకపోయినా మాట్లాడితూ.. కంగనా పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ బాలీవుడ్ లో త‌క్కువ కాలంలోనే తనకు తానూ ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలని తాప్సీ ఆరాటం. ఇప్పుడు ఈమె కొత్తగా మరో రకం కామెంట్స్ చేసింది.

హీరోలు అందరికి ప్యాకుల అంటూ సల్మాన్ ఖాన్ దగ్గర నుండి తెలుగు హీరో నిఖిల్ లాంటి కుర్ర హీరోలు వరకూ తమ సిక్స్ ప్యాక్ పురోగతి ఇది అంటూ వారానికి ఒకసారి షర్ట్ విప్పేసి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారని.. ఇలా చాలామంది హీరోలు చేస్తున్నారని.. అలాగే కొందరు హీరోలు మీడియాకి విడుదల బైట్స్ లలో కూడా షార్టులు వేసుకొని దర్శనం ఇస్తున్నారని అంటుంది. అలాగే మరో ఆరోపణ ఏమిటంటే..

తాప్సి మాటల్లోనే.. ‘ఇలా చేస్తున్నా ఈ హీరోలని ఎవరూ ప్రశ్నించరు, వాళ్ళు ఏమి చేసినా రైట్. అదే మేము పొట్టి స్కర్ట్ లు వేసుకున్నా… బీచుల్లో బికినీతో కనిపించినా అశ్లీలత అంటారెందుకని ?” అంటూ కాస్త గట్టిగా ప్రశ్నిస్తోంది తాప్సి. మరి ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఈ ప్రశ్నలు ఎందుకో ఆమెకే తెలియాలి. అయినా తాప్సి బికినీ వేసినా వేయకపోయినా అడిగేవారు లేరు అనే ఆమె బాధ అంటూ.. కాస్త ఆమెను కూడా పట్టించుకోండి అంటూ నెటిజన్లు తాప్సి పై అప్పుడే జోక్స్ కూడా వేస్తున్నారు.

ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. మొద‌ట టాలీవుడ్‌లో స‌త్తా చూపిన ఈ ముద్దు గుమ్మ,‌ మొత్తానికి పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకోవడానికి ప్రస్తుతం తెగ తాపత్రయ పడుతుంది. ఇక చాలాకాలంగా తాప్సీ డేటింగ్ లో ఉందనే విషయం ఉంది. ఇంటర్ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ ఆమె ప్రియుడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper