spot_img
Homeప్రత్యేకంప్చ్.. మళ్ళీ మత్తులో మునిగిన హీరోయిన్ !

ప్చ్.. మళ్ళీ మత్తులో మునిగిన హీరోయిన్ !

Star Actress Addicted to Drug

చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ హీరోయిన్. లక్కీగా మొదటి సినిమా హిట్ అయినా, ఏడాది వరకూ అవకాశాలు రాలేదు ఆమెకు. అరె ఈ అమ్మాయి అందంగా ఉంది, పైగా పొడగరి, సొగసరి అంటూ ఆమెకు మంచి పొగడ్తలు లభించాయి గానీ, ఆ టైంలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ సమయంలోనే ఆమె కొంచెం ట్రాక్ తప్పాల్సి వచ్చింది. ఓ మేనేజర్ తో ఏర్పడిన పరిచయం కారణంగా, ఆమె అప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడింది.

కానీ అంతలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలకు తోడు భారీ హిట్స్ పడ్డాయి. కట్ చేస్తే.. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. మంచి సినిమాలు చేసింది. అలాగే మంచి నటి అనిపించుకుంది. పైగా అందరి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. అందరితో చక్కని అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసింది. మొత్తానికి ఆమె కెరీర్ లో ఆమెకు అన్నీ బాగానే జరిగాయి.

అయితే ఎందుకో అంతా బాగానే ఉన్నా, ఆమె మాత్రం తనకు అలవాటు అయిన ఆ డ్రగ్స్ మత్తు నుండి బయటపడలేక పోయింది. ఇంత గొప్ప అందమైన అమ్మడికి అలాంటి అలవాటు ఏమిటి ? అంటూ తోటి సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. పైగా ఆమె తన అలవాటును పబ్లిక్ చేసేసుకుంది. మొదట్లో దీన్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఆ తరువాత మాత్రం ఆమెను స్టార్ హీరోలు దూరం పెట్టారు.

అప్పటికీ గానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. పాపులర్ హీరోయిన్ గా తనకు స్టార్ హీరోలతో మంచి పరిచయాలే ఉన్నాయి. ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగినా ఆమెకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మళ్ళీ కెరీర్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది.

మళ్ళీ ఆ హీరోయిన్ కి ఫ్రీ టైం దొరికింది. దాంతో ఆమె తన అలవాటును మళ్ళీ మొదలెట్టింది. పైగా తన ప్లాట్ లో తన తోటి నటీనటులకు కూడా పార్టీ పేరుతో మంచి కిక్ ను ఇస్తోందట. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, ఇక ఆ హీరోయిన్ కెరీర్ పోయినట్టే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper