Akhanda’s Rare Feat: 50 Days In 103 Centres : అఖండ 50 రోజుల పండుగ సందర్భంగా బాలయ్య అభిమానులు అఖండ సినిమా గొప్పతనం గురించి మెసేజ్ లు రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మహాశివుని మరోరూపం ఈ అఖండ విజయం, తెలుగుపరిశ్రమకు పూర్వవైభవాన్ని ,, అందరికి దిశానిర్దేశం చేసిన గొప్ప చిత్రం అఖండ, కారోనా పరిస్థితులు తర్వాత సినిమా థియోటర్స్ కి జనాలు ఇక రారు అనుకున్న సమయంలో జనాలు జాతరాల తరలివచ్చి 150 కోట్లు పైగా (అన్ని కలిపి 200 కోట్లకు పైగా )వసూళ్లు రాబట్టిన దమ్మున్న చిత్రం అఖండ.

గత ఎన్నో సంవత్సరాలుగా 1 లేదా 2 వారాలు అడడమే కష్టమైన రోజుల్లో అవలీలగా 103 థియోటర్స్ లో 50రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం అఖండ.
Also Read: ఏపీని ఊరిస్తున్న ‘బిలియన్ డాలర్ల ఐడియా’.. అమలే కష్టం..
అసలు బెనిఫిట్ షోస్ లేవు , టికెట్ ధరలు లేవు , పండుగ సీజన్ కాదు … బాలయ్య నట విశ్వరూపంతో ప్రపంచ వ్యాప్తంగా పండుగ తెచ్చిన చిత్రం అఖండ.
ఇండియా లోనే కాకుండా ఇతర దేశాల్లో (USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ) కూడా దాదాపు 50 కి పైగా 50 Days Special Show లు ప్రదర్శింపబడుతున్న తొలి తెలుగు చిత్రం అఖండ.
2021 సంవత్సరంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తొలి తెలుగు చిత్రం అఖండ
ఒక్క తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాను మించి గ్లోబల్ చిత్రంగా నిలిచిన అఖండ
అమ్మాయిలైన.. అబ్బాయిలైన ,, చిన్నపిల్లలైన,, సెలెబ్రిటిలైన జై బాలయ్య పాటకి స్క్రీన్ ముందు ఈ రోజుల్లో డాన్సులు చేయించిన క్రేజీ చిత్రం అఖండ
సామాజిక బాధ్యతను , హిందూ ధర్మాన్ని నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రకృతి , పరమాత్ముడు ,పసిపాప జోలికి వస్తే ఆదిదేవుడు అఖండ గా మునుముందుకు వచ్చి
కేవలం అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షక నీరాజనాలు అందుకున్న చిత్రం అఖండ
ప్రస్తుత పరిస్థితుల్లో అఘోరా ల మీద ప్రజాలకు ఉన్న ఊహలు తొలిగిపోయి .. సాక్షాత్తూ అఘోరాలనే సినిమాకు రప్పించిన తొలి భారతదేశ చిత్రం అఖండ. ఇలా సాగాయి మెసేజ్ లు.
Also Read: వినుకొండలో ఘనంగా ‘అఖండ’ వేడుకలు !
[…] AP High Court: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, థియేటర్లలో పార్కింగ్ సదుపాయం, సినిమాళ్ల సీజ్ వంటి అంశాలు కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇష్యూపై ఎవరికీ వారు తమ వాదనలను బలంగా విన్పిస్తుండటంతో రోజుకో చర్చ తెరపైకి వస్తూ ప్రతీఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. […]
[…] Devotional Tips: సాధారణంగా కాకి అంటే చాలామందికి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. కాకి శనీశ్వరుడి వాహనం కనుక కాకి మన ఇంటి దరిదాపుల్లో అరుస్తున్నా లేదా మన ఇంట్లోకి వచ్చిన అశుభంగా భావించి చాలామంది ఇల్లు వదిలి పెట్టడం లేదా ఇంటిలో శాంతి హోమం చేయించడం చేస్తుంటారు. అదే విధంగా కొన్ని సార్లు మన ఇంటి దగ్గర తరచూ ఆకులు అరుస్తూ ఉంటాయి. ఇలా కాకులు అరవడం ఆ శుభానికి సంకేతం అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ విధంగా తరుచూ ఇంటిదగ్గర కాకులు అరవడం దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం… […]