https://oktelugu.com/

మళ్లీ సెట్స్‌లోకి ‘టక్‌ జగదీశ్‌’

కరోనా కారణంగా నిలిచినపోయిన ‘టక్‌ జగదీశ్‌’ షూటింగ్‌ పున: ప్రారంభం అయినట్లు ఈ సినిమా హీరో నాని ట్వీట్‌ చేశారు. షూటింగ్‌ సెట్‌లో శానిటైజ్‌ చేస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశాడు. టక్‌ జగదీశ్‌ సెట్స్‌లో 38వ రోజు అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. జూలైలో ఈ సినిమా రిలీజ్‌ చేసేందుకు చిత్రం యూనిట్‌ ప్లాన్‌ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 22, 2020 / 06:38 PM IST
    Follow us on

    కరోనా కారణంగా నిలిచినపోయిన ‘టక్‌ జగదీశ్‌’ షూటింగ్‌ పున: ప్రారంభం అయినట్లు ఈ సినిమా హీరో నాని ట్వీట్‌ చేశారు. షూటింగ్‌ సెట్‌లో శానిటైజ్‌ చేస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశాడు. టక్‌ జగదీశ్‌ సెట్స్‌లో 38వ రోజు అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. జూలైలో ఈ సినిమా రిలీజ్‌ చేసేందుకు చిత్రం యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.