గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందగా ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువవడంతో బాలు కుమారుడి సూచనల మేరకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లోకి తరలించారు.అనంతరం మధ్యాహ్నం ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ తరుపున మంత్రి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అలాగు తెలుగు సింగర్లు దేవిశ్రీప్రసాద్, సినీయిర్ నటుడు అర్జున్, హీరో విజయ్, డైరెక్టర్ […]
గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందగా ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువవడంతో బాలు కుమారుడి సూచనల మేరకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లోకి తరలించారు.అనంతరం మధ్యాహ్నం ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ తరుపున మంత్రి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అలాగు తెలుగు సింగర్లు దేవిశ్రీప్రసాద్, సినీయిర్ నటుడు అర్జున్, హీరో విజయ్, డైరెక్టర్ భారతీరాజా తదితరులు పాల్గొన్నారు.