https://oktelugu.com/

మళ్లీ మొదలుపెట్టిన రకుల్‌..!

డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదర్కొన్న బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వికారాబాద్‌ అడవుల్లో గ్రామీణ నేపథ్యంలో కొన్ని రెయిన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఆమెతో పాటు ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ గొడుగు పట్టుకొని ఉన్న ఫొటోలను రకుల్‌ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 20, 2020 / 10:11 AM IST
    Follow us on

    డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదర్కొన్న బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వికారాబాద్‌ అడవుల్లో గ్రామీణ నేపథ్యంలో కొన్ని రెయిన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఆమెతో పాటు ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ గొడుగు పట్టుకొని ఉన్న ఫొటోలను రకుల్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకొనారు.