https://oktelugu.com/

‘బాప్టా’ అంబాసిడర్ గా రెహమాన్

ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ‘బాప్టా’ అంబాసిడర్ గా నియమితులయ్యాడు. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా నియమించినట్లు ఆ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఏ ఆర్ రెహమాన్ స్పందిస్తూ ‘బాఫ్టా’తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కరబరిచే వారిని గుర్తించడం కోసం నన్నునియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 30, 2020 / 01:15 PM IST
    Follow us on