Homeసినిమా బ్రేకింగ్ న్యూస్పవన్ నిర్ణయం కరెక్ట్ కాదు: ప్రకాశ్ రాజ్

పవన్ నిర్ణయం కరెక్ట్ కాదు: ప్రకాశ్ రాజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల బీజేపీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పవన్ పై విమర్శలు గుప్పించారు. ‘పవన్ మీరు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. 2019లో కమ్యూనిస్టులకు మద్దతు నిచ్చారు.. ఇప్పుడు జీహెచ్ఎంపీ ఎన్నికల్లో ఏకంగా పోటీ నుంచి తప్పుకున్నారు.. ఇలా ఓ లీడర్ తీసుకునే నిర్ణయం కాదు’అని విమర్శించారు. దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందిన తరువాత ఆ పార్టీని జనసేన అధినేత పొగుడ్తూ వచ్చారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తమ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదని ప్రకటించడంతో నలవువైపులా పవన్ పై విమర్శలు వస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular