‘వకీల్ సాబ్’ ఫొటోలు లీక్: వైరల్

పవన్ కల్యాణ్ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి శేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ ఫొటోలు లీకయ్యాయి. పవన్, నటుడు దేవ్ గిల్ ఫైట్ సీన్ ఫొటోలు బయటికి రావడంతో అవి అత్యధికంగా షేర్ అవుతున్నాయి. పవన్ చాలా గ్యాప్ తీసుకున్న తరువాత తీసిన ఈ సినిమా త్వరలో థియేర్లోకి […]

Written By: Suresh, Updated On : January 7, 2021 10:55 am
Follow us on

పవన్ కల్యాణ్ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి శేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ ఫొటోలు లీకయ్యాయి. పవన్, నటుడు దేవ్ గిల్ ఫైట్ సీన్ ఫొటోలు బయటికి రావడంతో అవి అత్యధికంగా షేర్ అవుతున్నాయి. పవన్ చాలా గ్యాప్ తీసుకున్న తరువాత తీసిన ఈ సినిమా త్వరలో థియేర్లోకి రాబోతుంది. కాగా ఇందులో పవన్ కు జోడీగా శ్రుతి హాసన్, నివేదా థామస్ నటిస్తున్నారు.