https://oktelugu.com/

నో దివాళీ సెలబ్రెషన్స్..

దీపావళి పండుగను ప్రతీ ఏడాది దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్ష్ చేసుకోగా మరి కొందరు గెటు టు గెదర్ ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ కోవలో ప్రముఖ బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్, నిర్మాత ఏక్తా కపూర్ ప్రతీ దీపావళికి గెటు టు గెదర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వేడుకలకు అమితాబ్ రానని చెప్పారు. కరోనా కారణంగా బాలీవుడ్ దిగ్గజాలు రిషీ కపూర్ తో పాటు […]

Written By: , Updated On : November 2, 2020 / 02:39 PM IST
Follow us on

దీపావళి పండుగను ప్రతీ ఏడాది దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్ష్ చేసుకోగా మరి కొందరు గెటు టు గెదర్ ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ కోవలో ప్రముఖ బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్, నిర్మాత ఏక్తా కపూర్ ప్రతీ దీపావళికి గెటు టు గెదర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వేడుకలకు అమితాబ్ రానని చెప్పారు. కరోనా కారణంగా బాలీవుడ్ దిగ్గజాలు రిషీ కపూర్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్ తదితర నటులు చనిపోయారు. మరికొందరు కరోనా బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. ఇంతటి విషాదం నింపుకున్న తరుణంలో వేడుకల్లో సంతోషంగా పాల్గొనలేనని చెప్పాడు.