ఏపీలో 15నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లు ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచింది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఆన్‌లాక్‌ 5.0. మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సోమవారం మార్గదర్శకాలను ప్రకటించింది. ఈనెల 15 నుంచి సినిమా థియేటర్లు, పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టిస్‌ చేసుకోవడానికి స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను అనుమతిస్తున్నామన్నారు. కాగా విద్యార్థులను స్కూళ్లను తల్లిదండ్రుల అనుమతితోనే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Written By: NARESH, Updated On : October 5, 2020 12:46 pm

cinema

Follow us on