https://oktelugu.com/

గుండెపోటుతో ప్రముఖ కమెడియన్‌ మృతి

కన్నడ చిత్ర పరిశ్రకు ఓ వైపు డ్రగ్స్‌ రూపంలో.. మరో వైపు నటుల మృతితో బెడద పట్టుకుంది. తాజాగా ప్రముఖ కమెడియన్‌ రాక్‌లైన్‌ సుధాకర్‌ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 10 గంటలకు షూటింగ్‌లో ఉన్న సమయంలోనే గుండెపోటు రావడంతో సినిమా సిబ్బంది దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదివరకు ఆయనకు కరోనా సోకగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సుధాకర్‌ మరణంతో కోలివుడ్‌ చిత్ర పరిశ్రమలో విషదం నెలకొంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 07:30 PM IST

    sudakar

    Follow us on

    కన్నడ చిత్ర పరిశ్రకు ఓ వైపు డ్రగ్స్‌ రూపంలో.. మరో వైపు నటుల మృతితో బెడద పట్టుకుంది. తాజాగా ప్రముఖ కమెడియన్‌ రాక్‌లైన్‌ సుధాకర్‌ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 10 గంటలకు షూటింగ్‌లో ఉన్న సమయంలోనే గుండెపోటు రావడంతో సినిమా సిబ్బంది దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదివరకు ఆయనకు కరోనా సోకగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సుధాకర్‌ మరణంతో కోలివుడ్‌ చిత్ర పరిశ్రమలో విషదం నెలకొంది.

    Also Read: ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్‌ విడుదల..