పొలిస్ అవతరమెత్తిన లారీ డ్రైవర్
తమిళనాడులోని రెడ్ హిల్స్ ఏరియా కు చెందిన ఒక లారీ డ్రైవర్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని బైక్ పై తిరుగుతూ ఒంటరిగా వున్నా ప్రేమ జంటలను రహశ్యంగా వీడియో తీసి ఆ వీడియోలను మహిళలకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారి పై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఐ విధంగా దాదాపుగా 40మందికి పైగా అత్యారామ్ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అతని చేతిలో అత్యాచారానికి గురైన ఒక మహిళా దేర్యం చేసి పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో సీసీ టీవీ […]
Written By:
, Updated On : September 24, 2020 / 07:36 PM IST

తమిళనాడులోని రెడ్ హిల్స్ ఏరియా కు చెందిన ఒక లారీ డ్రైవర్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని బైక్ పై తిరుగుతూ ఒంటరిగా వున్నా ప్రేమ జంటలను రహశ్యంగా వీడియో తీసి ఆ వీడియోలను మహిళలకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారి పై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఐ విధంగా దాదాపుగా 40మందికి పైగా అత్యారామ్ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అతని చేతిలో అత్యాచారానికి గురైన ఒక మహిళా దేర్యం చేసి పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి అతనిని అరెస్ట్ చేశారు.