‘లక్ష్మీ’ న్యూ పిక్.. హల్‌చల్
రాఘవ లారెన్స్ హిందీలో తీస్తున్న ‘లక్ష్మీ’ కొత్త పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ‘లక్ష్మీబాంబ్’ పేరు ఉన్నా కొన్ని వివాదాల కారణంగా ‘లక్ష్మీ’గా మార్చేశారు. అయితే ప్రేక్షకుల్లో అయోమయం లేకుండా ఉండడానికి కొత్త పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ‘కాంచన’ పేరుతో తెలుగు, తమిళంలో విజయం సాధించింది. అయితే ‘లక్ష్మీబాంబ్’ పేరును ముందుగా అనుకోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని భావించిన సెన్సార్ బోర్డు పేరును […]
రాఘవ లారెన్స్ హిందీలో తీస్తున్న ‘లక్ష్మీ’ కొత్త పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ‘లక్ష్మీబాంబ్’ పేరు ఉన్నా కొన్ని వివాదాల కారణంగా ‘లక్ష్మీ’గా మార్చేశారు. అయితే ప్రేక్షకుల్లో అయోమయం లేకుండా ఉండడానికి కొత్త పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ‘కాంచన’ పేరుతో తెలుగు, తమిళంలో విజయం సాధించింది. అయితే ‘లక్ష్మీబాంబ్’ పేరును ముందుగా అనుకోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని భావించిన సెన్సార్ బోర్డు పేరును మార్చాలని సూచించింది. దీంతో ‘లక్ష్మీ’గా మార్చారు.