కొమురం భీంకు ఘన నివాళి
‘జల్-జంగిల్-జమీన్’ నినాదంతో తెలంగాణ సాధనకు పోరాటం చేసిన కోమురం భీం వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన ఘనంగా నివాళులర్పించారు. జోడేఘాట్‌లోని ఆయన విగ్రహం వద్ద ఆదివాసీలు నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ కొందరు ప్రసంగించారు. ఈ సందర్భంగా అటవీ పర్యావరణ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పోరుగడ్డ జోడేఘాట్‌ను సందర్శించారని, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు.
Written By:
, Updated On : October 31, 2020 / 12:44 PM IST