https://oktelugu.com/

ఎన్సీబీ విచారణకు హాజరైన దీపీకా పదుకొనే..

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపీకా పదుకునే శనివారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. భర్త రణవీర్‌తో కలిసి ఆమె ముంబయ్‌కి వచ్చారు. దీపికతో పాటు శ్రద్దాకపూర్‌, సారా, కూడా విచారణకు హాజరు కానున్నారు. దీపికా మానసికంగా కొంత కలత చెందిన సందర్భంగా ఆమె భర్తతో కలిసి వచ్చింది. అయితే అంతకుముందు రణవీర్‌తో కలిసి వస్తానని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని ఎన్సీబీ అధికారుతు తెలిపారు. Also Read: ప్రముఖ నటికి పక్షవాతం.. ఆర్థికసాయం […]

Written By: , Updated On : September 26, 2020 / 10:56 AM IST
deepika

deepika

Follow us on

deepika

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపీకా పదుకునే శనివారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. భర్త రణవీర్‌తో కలిసి ఆమె ముంబయ్‌కి వచ్చారు. దీపికతో పాటు శ్రద్దాకపూర్‌, సారా, కూడా విచారణకు హాజరు కానున్నారు. దీపికా మానసికంగా కొంత కలత చెందిన సందర్భంగా ఆమె భర్తతో కలిసి వచ్చింది. అయితే అంతకుముందు రణవీర్‌తో కలిసి వస్తానని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని ఎన్సీబీ అధికారుతు తెలిపారు.

Also Read: ప్రముఖ నటికి పక్షవాతం.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు?