Homeసినిమా బ్రేకింగ్ న్యూస్'లక్ష్మీబాంబ్‌'లో బాంబ్‌ను తీసేశారు..

‘లక్ష్మీబాంబ్‌’లో బాంబ్‌ను తీసేశారు..

రాఘవ లారెన్స్‌ తెలగు, తమిళంలో తీసిన ‘కాంచన’ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీస్తున్నాడు లారెన్స్‌. ఈ సినిమాకు ‘లక్ష్మీబాంబ్‌’ అనే పేరు పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పేరులో మార్పు చేయాలనుకుంటున్నారు. ‘లక్ష్మీబాంబ్‌’లోని బాంబ్‌ తీసేసి ‘లక్ష్మి’గా ఉంచనున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హోప్స్‌ ఎక్కువగా ఉన్నారు. వచ్చేనెల 9న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version