బిగ్ బాస్ ఫేం మెహబూబ్ కు ‘ఆచార్య’ ఆఫర్..!

బిగ్ బాస్ 4 సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న మెహబూబ్ తన డ్యాన్సులతో అదరగొట్టాడు. ఈ సీజన్ లో తాను ఎనిమినేట్ అయ్యాక కూడా అందని చేత ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ఫైనల్ రోజు వచ్చిన చిరుకు కూడా మెహబూబ్ తెగ నచ్చేశాడు. దీంతో ఆయనకు ప్రత్యేకంగా రూ.10 లక్షల చెక్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి మెహబూబ్ దశ తిరిగింది. ఇప్పటి వరకు మెహబూబ్ రెండు సినిమాలు, మరో రెండు వెబ్ సిరీస్ ల్లో అవకాశాలు […]

Written By: Suresh, Updated On : December 28, 2020 1:44 pm
Follow us on

బిగ్ బాస్ 4 సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న మెహబూబ్ తన డ్యాన్సులతో అదరగొట్టాడు. ఈ సీజన్ లో తాను ఎనిమినేట్ అయ్యాక కూడా అందని చేత ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ఫైనల్ రోజు వచ్చిన చిరుకు కూడా మెహబూబ్ తెగ నచ్చేశాడు. దీంతో ఆయనకు ప్రత్యేకంగా రూ.10 లక్షల చెక్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి మెహబూబ్ దశ తిరిగింది. ఇప్పటి వరకు మెహబూబ్ రెండు సినిమాలు, మరో రెండు వెబ్ సిరీస్ ల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో మెహబూబ్ కు చిన్న పాత్ర ఇచ్చేశారట. ఆ పాత్రకు చిరంజీవి రికమండేషన్ చేసినట్లు సమాచారం. అయితే ఆచార్యలో ఈ మెహబూబ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.