https://oktelugu.com/

ప్రముఖ టెలివిజన్ యాక్టర్ మృతి

సినిమా పరిశ్రమలో నటుల మరణాలతో విషాదం నెలకొంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల మృతి తో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనవుతోంది. తాజాగా ప్రముఖ టీవీ నటుడు అషీష్ రాయ్ అనారోగ్యంతో మరణించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకోడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో మంగళవారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. కాగా ఆషీష్ రాయ్ బనేగి అప్నిబాద్, సాసురల్ సిమార్ కా, రీమిక్స్, కురంగ్ ప్యార్ కే ఐసే బీ మొదలగు సీరియల్స్ లో […]

Written By: , Updated On : November 24, 2020 / 01:44 PM IST
Follow us on

సినిమా పరిశ్రమలో నటుల మరణాలతో విషాదం నెలకొంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల మృతి తో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనవుతోంది. తాజాగా ప్రముఖ టీవీ నటుడు అషీష్ రాయ్ అనారోగ్యంతో మరణించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకోడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో మంగళవారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. కాగా ఆషీష్ రాయ్ బనేగి అప్నిబాద్, సాసురల్ సిమార్ కా, రీమిక్స్, కురంగ్ ప్యార్ కే ఐసే బీ మొదలగు సీరియల్స్ లో నటించాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ఆషీష్ ఇటీవల జూహు ఆసుపత్రిలో చేరాడు. అందులో భాగంగా డయాలసిస్ చేయించుకున్నాడు. అయితేసరైన చికిత్స చేయించుకుందామంటే ఆర్థిక సమస్యలు సతమతమయ్యాయి. రూ. 2 లక్షల రూపాయలతో మేలో ఆసుపత్రిలో చేరినా వైద్య ఖర్చులకు సరిపోలేదు. దీంతో ఇంటికి వచ్చిన ఆయన మనస్థాపంతో కుంగిపోయి కన్నుమూశాడు.