https://oktelugu.com/

నేటి బిగ్ బాస్ గెస్ట్ గా కిచ్చా సుధీప్

అల్లర్లు, ప్రేమాయణం మధ్య సాగుతును బిగ్ బాస్ -4 గెస్ట్ గా ఈ వారం ఎవరు రాబోతున్నారనే చర్చ జోరుగా సాగింది. అయితే చివరికి కిచ్చా సుదీప్ ఆదివారం బిగ్ బాస్ వేదికపై కన్నడ ప్రముఖ హీరో సుదీప్ రానున్నాడు. సుదీప్ తన తాజా చిత్రం పాంథమ్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు హాజరుకానున్నాడు. నాగార్జునతో కలిసి నేడు సందడి చేయనున్నాడు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమయ్యాకి స్టార్ హీరోలంతా తమ సినిమాలను ప్రమోషన్ష్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 29, 2020 / 03:23 PM IST
    Follow us on

    అల్లర్లు, ప్రేమాయణం మధ్య సాగుతును బిగ్ బాస్ -4 గెస్ట్ గా ఈ వారం ఎవరు రాబోతున్నారనే చర్చ జోరుగా సాగింది. అయితే చివరికి కిచ్చా సుదీప్ ఆదివారం బిగ్ బాస్ వేదికపై కన్నడ ప్రముఖ హీరో సుదీప్ రానున్నాడు. సుదీప్ తన తాజా చిత్రం పాంథమ్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు హాజరుకానున్నాడు. నాగార్జునతో కలిసి నేడు సందడి చేయనున్నాడు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమయ్యాకి స్టార్ హీరోలంతా తమ సినిమాలను ప్రమోషన్ష్ చేసుకునేందుకు ఈ షోలకు గెస్ట్ గా వస్తున్నారు. ఇంతకుముందు అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాను ప్రమోషన్ చేసుకునేందుకు వచ్చాడు.