Butta Bomma Movie Review: నటీనటులు : అనికా సురేంద్రన్ , అర్జున్ దాస్ , సూర్య వసిష్ఠ , నవ్య స్వామి బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ డైరెక్టర్ : రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్ ఈమధ్య కాలం లో నిర్మాణ రంగం లోకి దూసుకొచ్చిన సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’..ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమారుడు సూర్యదేవర నాగ వంశీ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ […]
The Legend Of Maula Jatt Collections: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం #RRR సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను మించి సునామి ని సృష్టించింది..కేవలం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కాదు..ప్రపంచ స్థాయి బాక్స్ ఆఫీస్ ని శాసించింది ఈ చిత్రం..అమెరికాలో సుమారుగా 14 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా యునైటెడ్ […]
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి చప్పగా సాగుతోందని.. ఎవరూ ఆడడం లేదని ఓసారి నాగార్జున హెచ్చరించాడు. అనంతరం ఓ టాస్కే బాగా చేయడం లేదని రద్దు చేసి హౌస్ మేట్స్ అందరినీ ఆకలితో పస్తులు ఉంచాడు బిగ్ బాస్. అయితే ఇదంతా గుర్తుకు తెచ్చుకున్నారో ఏమో కానీ ఈ మంగళవారం బిగ్ బాస్ లో రణరంగమే చోటుచేసుకుంది. రచ్చరచ్చస్య రచ్చోయ్యభహ అన్నట్టుగా ఇంటి సభ్యులంతా కూడా రెచ్చిపోయాడు. టాస్క్ కోసం […]
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభమై ఇప్పటికే ఆరు వారాలు పూర్తి అయ్యి 7 వ వారం లోకి అడుగుపెట్టింది..ఇక ఈ 7 వ వారం లో హౌస్ మేట్స్ బోగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని సరిగా ఆడకపోవడం తో ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని దొంగలించి..ఇక నుండి ఇంట్లో ఎవరైనా తిండి తినాలంటే పోరాడాల్సిందే అంటూ కటిమానైనా టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ […]
Allu Aravind Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ గురించి తెలియని వారుండరు. ఈ బ్యానర్ పై అనేక విజయవంతమైన సినిమాలు వచ్చాయి. కొంత మంది గీతా ఆర్ట్స్ సినిమా అని థియేటర్లకు వెళ్లిన వారున్నారు. అంతలా నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చింది ఈ నిర్మాణ సంస్థ. అయితే గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చాలా మందిలో డౌట్ ఉండే ఉంటుంది. ఈ డౌట్ పై […]
Bigg Boss Captian Rj Surya: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అందరూ అభిమానిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే సూర్య ఎంపికయ్యాడు.ఇంటి సభ్యులందరూ చివరకు మిగిలిన రోహిత్, సూర్యలలో సూర్యకే ఓటేశారు. పాపం.. ఇంటికి చార్జింగ్ కోసం రెండు వారాలు నామినేట్ అయినా కూడా మంచోడన్న కనికరం లేకుండా రోహిత్ ను కెప్టెన్ గా చేయలేదు. ఆఖరుకు ఆయన భార్య అయిన మెరీనా కూడా సూర్యకే ఓటు వేయడం అవాక్కయ్యేలా చేసింది. కెప్టెన్సీ టాస్కులో ఫస్ట్ […]
Nagarjuna- Naga Chaitanya: సమంత-నాగ చైతన్య విడాకులు ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ జంట విడిపోయి ఏడాది అవుతున్నా జనాల్లో ఆసక్తి తగ్గలేదు. అక్కినేని హీరోలు ఎక్కడికెళ్లినా వాళ్ళను ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. కింగ్ నాగార్జున మరోసారి సమంత-నాగ చైతన్య విడాకులపై స్పందించారు. ఆయన నటించిన బ్రహ్మాస్త్రం మూవీ ఇటీవల విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్రం ఓపెనింగ్స్ భారీగా రాబట్టింది. ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నాగార్జున […]
Bigg Boss 5 Bhama Bindu: తెలుగు భామ బిందు మాధవి సైతం స్కిన్ షోకి తెరలేపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హాట్ గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. వెండితెరపై హద్దులు దాటని ఈ భామలోని గ్లామర్ యాంగిల్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. తాజాగా స్ట్రాప్ లెస్ డిజైనర్ వేర్ లో సూపర్ సెక్సీ ఫోజులతో చంపేసింది. తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. […]
Bigg Boss 6 Telugu Day 5 Episode Review: బిగ్ బాస్ 5వ రోజు కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఇంటి సభ్యులంతా నీటిలో ముంచిన తాళాల గుత్తిలను వెలికి తీసి తాళాలు తీయాలని సూచించారు. ఈ సందర్భంగా ఫైమాను సంచాలకురాలిగా నియమించారు. ఫైమా జడ్జిగా రెచ్చిపోయింది. నేహా సరిగా ఆడడం లేదని.. తాళం చెవిల గుత్తి సరిగా ఓపెన్ చేయలేదని ఆమెతో పెద్ద గొడవకు దిగింది. ఫైమాకు, నేహాకు మధ్య ఫైట్ గేమ్ ఆసాంతం […]
హగ్గులతో బిగ్ బాస్ 2వ రోజు ప్రారంభమైంది. హౌస్ లోని కొంత మంది హగ్గులు తీసుకోవడం లేదన్న దానిపై టాపిక్ నడిచింది. హగ్గులతోనే అనుబంధం పెరుగుతుందంటూ కంటెస్టెంట్లు కౌగిలించుకున్నారు. ఇక ఆ తర్వాత సింగర్ రేవంత్ తీరుపై ఇంటిసభ్యులు చర్చించుకున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని లేడీ పుష్ప గీతూ అతడి ముందే చెప్పేసింది. దీనికి బాలాదిత్య, జబర్ధస్త్ చలాకీ చంటి కూడా సమర్థించారు. రేవంత్ నోటి దురుసు వల్ల అతడికే నష్టం వాటిల్లుతుందని వాళ్లంతా హితవు పలికారు. […]
Karthikeya-2: ‘కార్తికేయ-2’ సినిమా కలెక్షన్స్ చూసి మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో కలెక్షన్లలో ఈ సినిమా దుమ్ములేపుతుంది. యూఎస్ కలెక్షన్లు ఆదివారం నాటికి 1.5 మిలియన్ డాలర్లు చేరతాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఇలా కలెక్ట్ చేస్తే.. ఇది సరికొత్త రికార్డు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కానీ శనివారం నాటికి సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వడం విశేషం. ఈ విషయంలో బయ్యర్లు సైతం సర్ ప్రైజ్ అయ్యారు. ఈ […]
Bigg Boss 6 Telecast Date: తెలుగు బుల్లితెర సంచలనం బిగ్ బాస్ సీసన్ 6 అతి త్వరలోనే ప్రసారం అవ్వబోతుంది అంటూ ఇటీవలే ప్రోమోస్ కూడా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటి వరుకు ప్రసారమైన 5 సీసన్స్ బంపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు ఆరవ సీసన్ పై భయంకరమైన అంచనాలు ఏర్పడ్డాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే కనివిని ఎరుగని రీతిలో, కంటెస్టెంట్స్ గా ఎంతో మంది సెలెబ్రిటీలు మరియు వాళ్ళు హౌస్ లో […]
Big Boss 6: ఆ మధ్య ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పుడు చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది ఓ ముద్దుగుమ్మ. ఆమెది చిత్తూరే. హైదరాబాద్ లో యాంకర్ గా చేస్తోంది. టీవీ షోలలో అలరిస్తుంది. బన్నీని వారి సొంత భాషలో ఇంటర్వ్యూ చేశాక పాపులర్ అయ్యింది. ఆమె చిత్తూరు యాసను చూసి హైపర్ ఆది తన స్కిట్ లో ‘లేడీ పుష్ప’ అనే క్యారెక్టర్ ను పెట్టి జబర్ధస్త్ లో పర్ […]
Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో కూడా రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ లు బ్యాచ్ లుగా విడిపోయి మరి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ అంటేనే గొడవలకు పుట్టినిల్లు, ఘాటు ప్రేమలకు మెట్టినిల్లు లాంటిది. పైగా ఇది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అయ్యే. మరి ఘాటు వ్యవహారాలు, మోటు సరసాలు లేకుండా ఎలా ఉంటాయి. ఏది ఏమైనా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ […]
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. కంటెస్టెంట్లు అంతా హాట్ హాట్ గా ఆడేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కావడంతో బిగ్ బాస్ కూడా చాలా రోమాంటిక్ టాస్క్ లు ఇస్తూ ఆ వర్గం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఈ ఓటీటీ షోలో ప్రధానంగా పాత బిగ్ బాస్ రన్నరప్ అయిన ‘అలక రాజా’ అఖిల్.. లేటెస్ట్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ ‘బిందుమాధవి’ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. రెండు వర్గాలుగా ఓటీటీ కంటెస్టెంట్లు చీలిపోయి […]
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. మూడో వారం ఆసక్తికరమైన ఎలిమినేషన్ జరుగబోతోంది. ఈసారి ఏకంగా 12 మంది నామినేషన్స్ లో ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ 12 మందిలో మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చారు తేజస్వి, బింధుమాధవి, అజయ్,స్రవంతిలు.. ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం ఓటింగ్ లో అఖిల్ టాప్ ప్లేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి హౌస్ లో దాదాపుగా ఎక్కువమంది […]
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మ నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు. తాజాగా ఆయన కేఏ పాల్ ను టార్గెట్ చేశారు. తనను హత్య చేసేందుకు ప్రధాని మోడీ […]