
కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ప్రముఖ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన యమహా మోటార్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ సంస్థ ఎన్నో అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, ఫ్యాసినో 125 ఎఫ్ఐ, ఫ్యాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ స్కూటర్లు కొనుగోలు చేస్తే ఈ బెనిఫిట్ పొందవచ్చు.
ఆఫర్ లో భాగంగా స్కూటర్ కొనేవాళ్లు 2,999 రూపాయల విలువ గల గిఫ్ట్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కూటర్ ను కొనుగోలు చేసేవాళ్లు 20,000 రూపాయల వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కూటర్ ను కొనుగోలు చేయడం ద్వారా బంపర్ ప్రైజ్ ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. స్కూటర్ ను కొనుగోలు చేస్తే ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఎంపిక చేసిన మోడళ్లను కొనుగోలు చేయడం ద్వారా 3,876 రూపాయలు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. లేదా 999 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ను కొనుగోలు చేసేవాళ్లకు స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా లక్ష రూపాయల వరకు బంపర్ ఫ్రైజ్ తీసుకునే అవకాశం ఉంటుంది.
వీటితో పాటు లక్ష రూపాయల బంపర్ ఫ్రైజ్ ను కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. తక్కువ డౌన్ పేమెంట్ తో అదిరిపోయే బెనిఫిట్స్ పొందే అవకాశం ఉండటంతో ఈ స్కూటర్ ను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.