బిజినెస్Yamaha నుంచి అదిరిపోయే స్కూటర్.. లక్షలోపే ధర.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Yamaha నుంచి అదిరిపోయే స్కూటర్.. లక్షలోపే ధర.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Yamaha పేరు చెప్పగానే బైక్ నడిపే కుర్రకారులో ఎక్కడా లేని ఉత్సాహం. ఈ కంపెనీ నుంచి వచ్చిన RX100 ఎంత రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల యమహా స్కూటర్ల ఉత్పత్తితోనూ కేర్ తీసుకుంటోంది. ప్రస్తుతం కాలంలో సింపుల్ వెహికల్ కోరుకునేవారు స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో యమహా అద్భుతమైన మోడళ్లను ఇప్పటికే తీసుకొచ్చింది. లేటేస్ట్ గా సరికొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్స్, పనితీరు చూసి వాహనదారులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?

లేటేస్ట్ స్కూటర్ల విషయంలో హోండా, సుజుకీ ఎక్కువగా పోటీ పడేవి. కానీ ఇప్పుడు యమహా సైతం ఇలాంటి వేరియంట్లను తీసుకురావడంలో శ్రద్ధ చూపుతోంది. వాహనదారులను ఆకట్టుకునే ఫీచర్స్ తో పాటు సులభంగా డ్రైవ్ చేసే పరికరాలు అమర్చుతోంది. లేటేస్టుగా యమహా నుంచి Fascino S ను రిలీజ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా యాక్టివా 125, సుజుకీ బర్గ్ మాన్ స్ట్రీట్ కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.

Also Read: Car: ఘోర రోడ్డు ప్రమాదాన్ని తట్టుకున్న ఈ కారు గురించి తెలుసా?

యమహా Fascino S ఇంజిన్ విషయానికొస్తే ఇందులో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 8.04 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆపై 10.3 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుుంది. 5.2 లీటర్ పెట్రోల్ ఇంధన సామర్థ్యం కలిగిన ఇది 99 కిలోల బరువు ఉంటుంది. ఈ మోడల్ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. వీటిలో మ్యాట్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ రెడ్ ఉన్నాయి. వీటిల్లో బ్లాక్ స్కూటర్ ధర రూ.93.730 లతో విక్రయిస్తున్నారు. కలర్ మారితే ప్రైస్ పెరిగే అవకాశం ఉంది.

Also Read: Car Offers : భారీగా ఆఫర్లను ప్రకటించిన కార్లు కంపెనీలు.. రూ.లక్ష వరకూ తగ్గింపు.. త్వరపడండి

ఈ మోడల్ గురించి పూర్తిగా డిటేయిల్స్ తెలుసుకోవాలంటే కంపెనీ ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. ఇక ఇందులో సైలెంట్ స్టాటర్, ఆటోమేటిక్ స్టార్ట్, స్టాఫ్ పంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లేటేస్ట్ స్కూటర్ కొనాలనుకునేవారు Fascino S మంచి ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. నేటి కాలంలో బైక్ ల కంటే ఎక్కువ శాతం స్కూటర్లను కోరుకుంటున్నారు. దీనిని కొనుగోలు చేయడం వల్ల పుురుషులతో పాటు మహిళలు కూడా ఉపయోగించే వీలుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Channel Chairman US Visit: ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని...

Mamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని...

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version