Homeబిజినెస్Xiaomi 17 Premium Smartphone 2026 Features: ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఇదే బెస్ట్...

Xiaomi 17 Premium Smartphone 2026 Features: ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఇదే బెస్ట్ ఆప్షన్..

Xiaomi 17 Premium Smartphone 2026 Features: కొంతమంది ప్రీమియం ఫోన్లో మాత్రమే కొనుగోలు చేయాలని చూస్తారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లతో మొబైల్స్ వస్తుంటాయి. ప్రముఖ మొబైల్ కంపెనీ Xiaomi మధ్యతరగతి ప్రజల నుంచి ప్రీమియం ఫోన్లు కొనే వారిని ఆకర్షించేందుకు అన్ని రకాల మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా 2026 సంవత్సరంలో ఫ్లాగ్ ఫిష్ మొబైల్ ను తీసుకువచ్చింది. ఇందులో కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ చూసి చాలామంది క్యూ కడుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంత అంటే?

Xiaomi కంపెనీ నుంచి 17 మొబైల్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో 6.3 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5 K resolution తో ఉండే ఈ మొబైల్ HDR+తోపాటు డాల్ఫి విజన్ డిస్ప్లే కూడా చూడొచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 16 వెర్షన్ సాఫ్ట్వేర్ పొంగడంతో పాటు ఇది ఆరు సంవత్సరాల వరకు గ్యారెంటీని అందిస్తుంది. ఎలాంటి ఏఐ ఫీచర్లను కూడా సపోర్ట్ చేసే ఈ సాఫ్ట్వేర్ తో ఎన్నో రకాల ఉపయోగాలు పొందవచ్చు. అలాగే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండనుంది. 12gb రామ్ తోపాటు 256 జిబి స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

ప్రీమియం మొబైల్స్ లోఎక్కువగా కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తారు. వీరికి అనుగుణంగా షియోమీ 17 మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. టెలిఫోటో కెమెరా 50 మెగా పిక్సెల్ తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో ఉండనుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా 50 ఎంపీ కెమెరా ఉండనుంది. ఈ కెమెరా లతో ఖచ్చితమైన దృశ్యాన్ని మంచి ఆకర్షణీయమైన రంగులతో పొందవచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో నైనా స్పష్టమైన ఇమేజ్ ను పొందవచ్చు.

ఇందులో బ్యాటరీ కెపాసిట్ మెరుగ ఉండనుంది. 6330 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ చార్జర్ తో రోజు వారి వినియోగదారులకు అనుకూలంగా అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 19 గంటల 7 నిమిషాల వరకు వినియోగించుకోవచ్చు. అలాగే 4k వీడియో రికార్డింగ్ చేయడంతో బ్యాటరీ డౌన్ టైం కూడా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ను రూ.89,999 తో విక్రయిస్తున్నారు. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version