Gold Silver Prices : దీపావళి సందర్భంగా 2023 నవంబర్ 13న సోమవారం అమావాస్య ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,540గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.60,590 గా ఉంది. నవంబర్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,560తో విక్రయించారు. ఆదివారం కంటే సోమవారం బంగారం స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,690 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,740గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,540 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.60,590 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,080తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,540 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,590తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,540తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,890తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.73,000గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.73,000గా ఉంది. ముంబైలో రూ.73,000, చెన్నైలో రూ.76,000, బెంగుళూరులో 71,750, హైదరాబాద్ లో రూ.76,000తో విక్రయిస్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What are the gold prices on diwali amavasya day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com