KTM electric bicycle: ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారు గురించి విన్నారు.. ఎలక్ట్రిక్ బైక్ గురించి విన్నారు.. కానీ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా అందుబాటులోకి వస్తుంది. పట్టణాలు లేదా నగరాల్లో చిన్న అవసరాలకు ప్రయాణం చేయాలని అనుకునేవారు.. ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రత్యేక వాహనం కలిగి ఉండడానికి ఇది బాగా సరిపోతుంది. అయితే ఎలక్ట్రిక్ బైక్ కు బదులు ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి మార్గంలోనైనా ఈజీగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వయసు పెరిగే పిల్లలకు ఇది తమ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బైక్ బ్యాటరీ వ్యవస్థ మెరుగ ఉండడంతోపాటు ఫాస్టెస్ట్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా దీని ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
KTM అనే కంపెనీ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్ 2026 ను మార్కెట్లోకి డిసెంబర్ 17న తీసుకువచ్చింది. తేలికైన అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేయబడిన ఇది పదునైన బాడీ లైన్లు, LED లైటింగ్ సెటప్, డ్యూయల్ టోన్ కలర్ స్కీం వంటి ఆకర్షణ డిజైన్ ఉండడంతోపాటు దూకుడు ప్రభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీని టైర్లు విశాలమైన ట్యూబ్ లెస్ టైర్లతో ఉంటుంది. దీంతో ఎంత దూరం ప్రయాణించినా అలసట అనిపించదు. దూర ప్రయాణాలకు కూడా ergonamic ట్యూన్ చేయబడ్డాయి.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో సమర్థవంతమైన బ్యాటరీ ని ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ కేవలం పది నిమిషాల్లోనే 80% వరకు చార్జింగ్ అవుతుంది. అలాగే డౌన్ టైం ను తగ్గిస్తుంది. విజయ్ షెడ్యూల్లో అనుకున్న సమయానికి గమ్యానికి చేరడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 525 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే దీని రైడింగ్ మోడ్ చూపే డిజిటల్ డిస్ప్లేను చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా నావిగేషన్, రైడింగ్ ట్రాకింగ్, బ్యాటరీ స్టేటస్ వంటివి ఇందులో చూసుకోవచ్చు. అలాగే కీలెస్ స్టార్ట్, జిపిఎస్ ఆధారిత యాంటీ theft ట్రాకింగ్, ఆటోమోటిక్ లైటింగ్, స్మార్ట్ పెడల్ అసిస్టెంట్ వంటివి ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర మార్కెట్లో రూ.1,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. భారతదేశంలోని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ సైకిలలో ఇది ఒకటిగా నిలిచింది. దీనిని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ. 149 తో ప్రారంభమయ్యే ఇది విద్యార్థులకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ రహితంగా ఉండే ఇది నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.