Vivo X300 Ultra: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్లో కెమెరానే ప్రధానంగా చూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు సైతం కెమెరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కెమెరా విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే Vivo కంపెనీ లేటెస్ట్ గా అల్ట్రా ఫీచర్లు కలిగిన అద్భుతమైన కెమెరాతో కూడిన మొబైల్ ను త్వరలో తీసుకురాబోతుంది.. దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో తెలవడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇందులో మిగతా ఫీచర్లు కూడా వేరే లెవెల్ అన్నట్లుగా ఉన్నాయి. ఇంతకీ ఈ మొబైల్ ఏది? ఇది ఎప్పుడు రాబోతుంది?
Vivo మొబైల్స్ ఇప్పటికే భారతీయ వినియోగదారులను ఆకర్షించింది. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి X 300 ultra అనే మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ మొబైల్స్ లో లేని విధంగా ఇందులో మొత్తంగా 400 MP కెమెరాలు ఉన్నాయి. వీటిలో 200 MP మెయిన్ కెమెరా ఉండగా.. ఇది డ్యూయల్ రియర్ కెమెరాలతో కావాల్సిన ఫోటోగ్రఫీలను అందిస్తుంది. అలాగే మరో కెమెరా సైతం 200 MP తో HPB స్కోప్ తెలుగు ఫోటోలను అందిస్తుంది. ఇవి కావలసిన ఫోటోగ్రఫీ మాత్రమే కాకుండా జూమ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రెంట్ కెమెరా 50MP తో సెన్సార్ తో ఫోటోలను అందిస్తుంది.
ఈ మొబైల్ డిస్ప్లే కూడా సూపర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 6.8 అంగుళాల OLED డిస్ప్లేను అందిస్తుంది. ఇది 2కె రిజర్వేషన్ తో కావలసిన వీడియోలు.. మేమేం కోసం అనుగుణంగా ఉంటుంది. డీప్ కాంట్రాస్ట్ అద్భుతంగా ఉండడంతో పాటు స్మూత్ స్క్రోలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వైబ్రేయంట్ కలర్స్ కూడా ఉండడంతో ఏ వీడియో అయినా స్పెషల్ గా చూడవచ్చు.
రోజువారి వినియోగంతో మొబైల్ లో కావాల్సిన బ్యాటరీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం Vivo X 300 అల్ట్రా మొబైల్ లో 7,000 mAh బ్యాటరీ చేర్చారు. ఇది కావలసినంత సేఫ్ గా ఉండనుంది. అలాగే డౌన్ టైం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆరిజిన్ OS6 పై పనిచేస్తుంది అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సెక్యూరిటీ అల్లా స్పీడ్ వంటివి ఆకాశిస్తాయి. ఇక ఇందులో స్నాప్ డ్రాగన్ 8 లైట్ జెన్ 5 ప్రొఫెసర్ కూడా ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి ఈ ఫోన్ అనుగుణంగా ఉంటుంది.
వివో కంపెనీకి చెందిన X 300 సిరీస్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే దీనికంటే అడ్వాన్స్ టెక్నాలజీతో భారత్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.