Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Tvs ronin 225 features and mileage and price

Tvs Ronin 225: టీవీఎస్ కంపెనీ నుంచి లగ్జరీ ఫీచర్స్ బైక్.. లో బడ్జెట్లో అందుబాటులోకి.. వెంటనే తెలుసుకోండి..

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Tvs Ronin ఆకట్టుకునే డిజైన్ లో ఉంది. ఇందులో డిఫరెంట్ ఫ్యూచర్లతో యూత్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ ఈ బైక్ డిజైన్ కొత్తగా కనిపిస్తుంది హెడ్లైట్ చుట్టూ మార్పులు చేశారు.

Written By:Srinivas, Updated On : February 20, 2025 / 03:18 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Tvs Ronin 225 Features And Mileage And Price

Tvs Ronin 225

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Tvs Ronin 225: సామాన్యుల ప్రయాణ సాధనం ద్విచక్ర వాహనం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో సైకిల్ ఉన్నట్లే ఆ తర్వాత ఇంటికో స్కూటర్ ఉంటూ వస్తుంది. అయితే ఇవి తక్కువ ధరలో కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మిగతా కంపెనీల కంటే TVS కంపెనీ సరసమైన ధరల్లో ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు ఇప్పటికే అందించింది. ఈ కంపెనీ 100 సిసి నుంచి 300 సిసి వరకు వివిధ రకాల వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే టీవీఎస్ Ronin. అంతర్జాతీయంగా వాహనాలను అందిస్తున్న ఈ కంపెనీ కొత్తగా ఈ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో అందరినీ ఆకర్షిస్తుంది అయితే ఈ బైక్ ఎలా ఉందో చూద్దాం..

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Tvs Ronin ఆకట్టుకునే డిజైన్ లో ఉంది. ఇందులో డిఫరెంట్ ఫ్యూచర్లతో యూత్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ ఈ బైక్ డిజైన్ కొత్తగా కనిపిస్తుంది హెడ్లైట్ చుట్టూ మార్పులు చేశారు. యాంటీ లాకింగ్ సిస్టం అమర్చారు. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ను అందించారు. దీనిపై రైడ్ చేసేవారికి సీట్ కంఫర్టబుల్ గా ఉంటుంది.

అయితే ఈ బైక్ ఇంజన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇందులో 225.9 సిసి, ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 20. 1 బిహెచ్పి పవర్, 19.93 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని టీవీఎస్ కంపెనీ తెలుపుతోంది. దీనిపై లీటర్ ఇంధనానికి 42 కిలోమీటర్ల వరకు మైలేజ్ పొందవచ్చు అని పేర్కొంటుంది. బైక్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి గ్లైడ్ త్రు ట్రాఫిక్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు.

అలాగే ఏబీఎస్ సిస్టం తో పాటు అడ్జస్టేబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఎల్ఈడి హెడ్లైన్లు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు వంటితోపాటు స్టార్టర్ ను కూడా టీవీఎస్ రోనిన్ లో కనిపిస్తాయి. అలాగే ఈ బైక్ లో యు ఎస్ డి పోర్క్స్ మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ను అందించారు. 2025లో రొనిన్ బైక్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు ఇది మార్కెట్లోకి వస్తే మిగతా వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక టీవీఎస్ Ronin బైకును రూ 1.35 లక్షలకు విక్రయిస్తున్నారు. అయితే ఏ బి ఎస్ డ్యూయల్ ఛానల్ కలిగిన బైక్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ నుంచి ఏ బైక్ వచ్చినా వినియోగదారులకు తక్కువ ధరలోనే అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు
అయితే ఇప్పుడు లగ్జరీ ఫీచర్స్ ఉన్న ఈ బైక్ ను కూడా మిగతా వాటికంటే తక్కువ ధరకే అందించేస్తున్నారు. అంతేకాకుండా ఈ బైక్ కొత్త డిజైన్లు కలిగి ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Tvs ronin 225 features and mileage and price

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Tvs Ronin
  • Tvs Ronin 225
  • tvs ronin 225 features
  • tvs ronin 225 mileage
  • tvs ronin 225 price
Follow OKTelugu on WhatsApp

Related News

Tvs Ronin 225: టీవీఎస్  కంపెనీ నుంచి లగ్జరీ ఫీచర్స్ బైక్.. లో బడ్జెట్లో అందుబాటులోకి.. వెంటనే తెలుసుకోండి..

Tvs Ronin 225: టీవీఎస్ కంపెనీ నుంచి లగ్జరీ ఫీచర్స్ బైక్.. లో బడ్జెట్లో అందుబాటులోకి.. వెంటనే తెలుసుకోండి..

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.