spot_img
Homeబిజినెస్Top 10 Scooters February 2026 Sales: ఫిబ్రవరి నెలలో అత్యధికంగా సేల్స్ చేసుకున్న టాప్...

Top 10 Scooters February 2026 Sales: ఫిబ్రవరి నెలలో అత్యధికంగా సేల్స్ చేసుకున్న టాప్ 10 స్కూటర్లు ఇవే..

Top 10 Scooters February 2026 Sales: రోజువారి వినియోగదారులతోపాటు యువత కొత్త రకమైన ద్విచక్ర వాహనాలను కోరుకుంటున్నారు. ఒకప్పుడు స్కూటర్లు అందుబాటులో ఉండేవి. కానీ ఆ తర్వాత స్టైలిష్ గా ఉండే బైక్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు బైక్స్ ధరలు పెరగడంతో పాటు పెట్రోల్ ఎక్కువగా అవసరం పడుతుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో పెట్రోల్ కూడా వినియోగదారులకు కన్వీనెంట్గా ఉంటున్నాయి. దీంతో బైక్స్ కంటే స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరిలో స్కూటర్లను ఎక్కువగా ఆదరించినట్లు తెలుస్తోంది. మరి ఈ నెలలో ఏ స్కూటర్ ఎక్కువగా అమ్మకాలు జరుపుతుందో చూద్దాం..

Honda కంపెనీకి చెందిన Activa స్కూటర్ ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. స్కూటర్ వేరియంట్ లోనే మొదటగా మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్ ఇప్పటికీ టాప్ వన్ లోనే ఉంటుంది. దీనిని ఫిబ్రవరిలో 2,54,449 మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో స్కూటర్ల అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. హోండా తర్వాత TVS కంపెనీకి చెందిన Jupiter స్కూటర్ ఫిబ్రవరి నెలలో 1,27,089 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. దీంతో టీవీఎస్ కంపెనీ స్కూటర్ల అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో Suzuki కంపెనీ తన Access స్కూటర్ 70,137 యూనిట్ల సేల్స్ చేసింది. ఆ తర్వాత TVS కంపెనీకి చెందిన IQ UBE ఎలక్ట్రానిక్ స్కూటర్ 38,054 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదవ స్థానంలో TVS కంపెనీకి చెందిన NTORQ 31,955 యూనిట్ల అమ్మకాలు చేసింది.

ఫిబ్రవరి నెలలో బజాజ్ కంపెనీ సైతం టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన Chetak28,004 యూనిట్ల సేల్స్ జరుపుకొని ఆరో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత Hero కంపెనీకి చెందిన DESTNI 125 అనే స్కూటర్ 27,369 యూనిట్ల సేల్స్ చేసుకుంది. ఎనిమిదవ స్థానంలో Suzuki కంపెనీకి చెందిన BURGMAN అనే మోడల్ 23,366 స్కూటర్లను విక్రయించింది. Yamaha కంపెనీకి చెందిన RAY అనే స్కూటర్ 22,593 యూనిట్ల విక్రయాలతో 9వ స్థానంలో నిలిచింది. పదో స్థానంలో Ather అనే కంపెనీ కి చెందిన RIZTA స్కూటర్ 20,322 విక్రయాలు జరుపుకుంది.

మొత్తంగా హోండా యాక్టివా మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత TVS కంపెనీకి చెందిన రెండు, Suzuki కంపెనీకి చెందిన మరో రెండు స్కూటర్లు టాప్ టెన్ లిస్టులో ఉన్నాయి. అయితే ఇందులో ఏతర్ కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా ఈ జాబితాలో నిలిచింది. అంటే మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువగా ఆదరణ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper